Health Tips : ఆయుర్వేద ప్రకారం పాలు, పెరుగు, నెయ్యిలను రోజులో ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..?
Health Tips : సాధారణంగా ఎవరైనా సరే చిన్నతనం నుంచి పాలను తాగుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోజూ పాలను ఇస్తుంటారు. దీంతో పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అనేక పోషకాలు పాలలో ఉంటాయి కనుక పోషణ సరిగ్గా లభిస్తుంది. ఎదుగుదల లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గేదె పాలను, ఆవు పాలను ఎక్కువగా తాగుతుంటారు. ఒక కప్పు పాలను తాగడం వల్ల మనకు సుమారుగా 146 క్యాలరీలు లభిస్తాయి. … Read more









