క‌డుపులో మంట‌, క‌డుపు ఉబ్బ‌రంగా ఉందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!

కొంతమందికి తరచూ ఉద‌ర సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులతో బాధపడతారు. అయితే ఇవి యాసిడ్ రిఫ్లెక్స్ కి సంకేతాలు అవ్వచ్చు. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కడుపులోనే ఆసిడ్ అన్నవాహిక పైకి వెళ్లి ఛాతి లో మంట ఇబ్బందుల‌ని కలిగిస్తుంది. తరచుగా ఇలా జరుగుతున్నట్లయితే గ్యాస్ట్రో ఎసోఫాగియర్ రిఫ్లెక్స్ వ్యాధికి ఇది దారి తీస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఇబ్బందులు కలిగితే డాక్టర్ని సంప్రదించాలి. అధిక ఉష్ణోగ్రత చెమట … Read more

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే ఈజీగా దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

అజీర్ణం ఎంతో చికాకు కలిగిస్తుంది. త్రేన్పులు పై నుండి, గ్యాస్ మలద్వారం నుండి పోతూవుంటుంది. ఒకొక్కపుడు బయటకు పోకుండా తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. దీనికి కారణం….అనారోగ్యకర పదార్ధాలు విచ్చలవిడిగా తినేయడమే. వీటి కారణంగా పొట్టలో యాసిడ్ తయారై పొట్టనుండా పైభాగానికి ప్రవహించి కొన్ని సార్లు గుండెమంట కూడా కలిగిస్తుంది. మరి ఈ అజీర్ణం కలిగించే పదార్ధాలు ఏమిటో తెలుసుకోండి. – నూనెలు, కొవ్వులు అధికంగా వుండే పదార్ధాలు అజీర్ణం కలిగించి పొట్టలో గ్యాస్ పుట్టిస్తాయి. పొట్టలోని నూనె … Read more

గ్యాస్ పొట్ట ఉబ్బ‌రంగా ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

పొట్టలో గ్యాస్ పేరుకుపోవడం వల్ల శరీరం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. చాలా మందిలో ఇది కనిపిస్తుంది. ఐతే ఇలాంటప్పుడు తొందరగా ఆ ఉబ్బుని క్లియర్ చేసుకోవాలి. లేదంటే అనేక ఇతర వ్యాధులకి దారి తీసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా లేరు అని చెప్పడానికి ఉబ్బు ఒక కారణం అవుతుంది. దీని నుండి బయటపడడానికి చాలా మార్గాలున్నాయి. వాటిల్లో ఆయుర్వేదంలో చెప్పబడిన అద్భుతమైన వైద్యం కూడా ఉంది. గ్యాస్ కారణంగా ఉబ్బుగా కనిపించడం నుండి బయటపడడానికి ఆయుర్వేదంలోని ఒకానొక మార్గం … Read more

Bloating : భోజ‌నం చేసిన వెంట‌నే క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా.. అయితే ఈ ఇంటి చిట్కాల‌ను పాటించండి..!

Bloating : చాలా మందికి భోజనం చేసిన వెంటే క‌డుపు ఉబ్బ‌రంగా అనిపిస్తుంది. వెంట‌నే గ్యాస్ చేరిపోతుంది. త‌క్కువ ఆహారం తీసుకున్నా చాలు కొంద‌రికి ఇలాంటి ల‌క్ష‌ణం క‌నిపిస్తుంది. దీంతో భోజ‌నం చేయాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక న‌లుగురిలో ఉన్న‌ప్పుడు అయితే భోజ‌నం స‌రిగ్గా చేయ‌లేక‌పోతుంటారు. దీన్నే కొంద‌రు గ్యాస్ అనుకుంటారు. కానీ గ్యాస్ట్రిక్ స‌మ‌స్య వేరు, క‌డుపు ఉబ్బ‌రం వేరు. గ్యాస్ట్రిక్ స‌మ‌స్య ఉంటే గ్యాస్ ప‌దే ప‌దే రిలీజ్ అవుతుంది. కానీ క‌డుపు ఉబ్బ‌రం … Read more

Bloating : భోజ‌నం చేశాక క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా ? ఇలా చేయండి..!

Bloating : మ‌నం భోజ‌నం చేసిన త‌రువాత క‌డుపు ఉబ్బ‌రంగా ఉన్న‌ట్ల‌యితే మ‌న క‌డుపులో ఏదో స‌మ‌స్య ఉన్న‌ట్టు భావించాలి. వైద్యుడిని సంప్ర‌దించ‌కుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోంపు గింజ‌లు సోంపు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు గింజ‌లు తిన‌డం ద్వారా క‌డుపు ఉబ్బ‌రం నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ సోంపు గింజ‌ల‌ను తిన‌డం … Read more

క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

భోజ‌నం చేసిన త‌రువాత స‌హ‌జంగానే చాలా మందికి క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య వ‌స్తుంటుంది. జీర్ణాశ‌యం నిండుగా ఉన్న భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి అస‌లు తిన‌క‌పోయినా ఇలా అవుతుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. భోజ‌నం చేసిన వెంట‌నే యాల‌కుల‌ను న‌మిలి మింగాలి. దీని వ‌ల్ల అజీర్ణ స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణాశ‌యంలో ఉండే గ్యాస్ బ‌య‌ట‌కు పోతుంది. క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతుంది. నోట్లో … Read more

గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిన‌ట్లు అవుతుందా ? ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు, స‌మ‌స్య త‌గ్గుతుంది..!

గ్యాస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల పొట్టంతా ఉబ్బిన‌ట్లు అనిపిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. దీంతో ఆక‌లి వేయదు. ఏ ఆహారం తిన‌బుద్ధి అనిపించ‌దు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఒక సూప‌ర్ ఫుడ్ ఉంది. అదేమిటంటే.. నిత్యం చాలా మంది పెరుగును తింటుంటారు. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. దీన్ని కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో తింటారు. పెరుగు తిన‌కుండా కొంద‌రు భోజ‌నాన్ని పూర్తి చేయ‌రు. అయితే గ్యాస్ … Read more