రోజూ భోజనంలో పెరుగును తప్పనిసరిగా తినాల్సిందే.. ఎందుకంటే..?
కొందరు పెరుగు ఇష్టంగా తింటారు.. సంపూర్ణ భోజనామృతం అంటే చివరన పెరుగుతో తింటేనే అని చాలామంది అలానే ఫాలో అవుతారు. కాని కొందరికి పెరుగు అసలు పడదు. ఈకాలం చిన్న పిల్లలు పెరుగుని దగ్గరకు కూడా రానివ్వరు. ఎలాగోలా బుజ్జగించి పెరుగుని అలవాటు చేయాలి. పెరుగులో కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల ఎముకలు గట్టి పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు రోజు కప్పు పెరుగుతు తింటే రక్తపోటు సమస్యని కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు. జబులు చేస్తే పెరుగు … Read more









