వర్షాకాలంలో మీ ముఖానికి పెరుగు ఒక వరం లాంటిది.. దాని ప్రయోజనాలను తెలుసుకోండి..

వాతావరణంతో సంబంధం లేకుండా చర్మ సమస్యలు రావడం సర్వసాధారణంగా జ‌రుగుతూనే ఉంటుంది. వర్షాకాలంలో చర్మానికి అదనపు జాగ్రత్త అవసరం అవుతుంది. వర్షాకాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు చ‌ర్మాన్ని సంరక్షించుకునేందుకు పెరుగు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగుతో చ‌ర్మాన్ని ఏ విధంగా సంర‌క్షించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, వివిధ ర‌కాల విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అలాగే విట‌మిన్ డి ల‌బిస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పోషకాలు అన్నీ చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు, … Read more

పెరుగుతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

పెరుగు అనేక భార‌తీయ ఆహార ప‌దార్థాల‌లో ఒక‌టిగా ఉంది. చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత పెరుగును తింటుంటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో అన్నంలో క‌లుపుకుని తిన‌క‌పోతే కొందరికి భోజ‌నం చేసిన భావ‌న క‌ల‌గ‌దు. అయితే పెరుగుతో నిజానికి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బీఎంఐని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో ఉంచుతుంది. దీంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌క్తిని ఇస్తాయి. బ‌రువును … Read more

గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిన‌ట్లు అవుతుందా ? ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు, స‌మ‌స్య త‌గ్గుతుంది..!

గ్యాస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల పొట్టంతా ఉబ్బిన‌ట్లు అనిపిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. దీంతో ఆక‌లి వేయదు. ఏ ఆహారం తిన‌బుద్ధి అనిపించ‌దు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఒక సూప‌ర్ ఫుడ్ ఉంది. అదేమిటంటే.. నిత్యం చాలా మంది పెరుగును తింటుంటారు. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. దీన్ని కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో తింటారు. పెరుగు తిన‌కుండా కొంద‌రు భోజ‌నాన్ని పూర్తి చేయ‌రు. అయితే గ్యాస్ … Read more

పెరుగును రోజూ ఈ స‌మ‌యంలో తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ పెరుగు స‌హ‌జంగానే ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. భోజనం చివ‌ర్లో పెరుగు తిన‌క‌పోతే కొంద‌రికి భోజ‌నం ముగించిన భావ‌న క‌ల‌గ‌దు. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని రోజూ తీసుకోవాలి. కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్, ప్రోటీన్లు, లాక్టోజ్ వంటి పోష‌కాలు పెరుగులో స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. అందువ‌ల్ల పెరుగును రోజూ క‌చ్చితంగా తినాలి. … Read more

రాత్రి పూట పెరుగు తిన‌వ‌చ్చా ?

వేస‌విలో స‌హ‌జంగానే చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. అలాంటి ప‌దార్థాల్లో పెరుగు మొద‌టి స్థానంలో నిలుస్తుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. పెరుగును తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఇది దంతాలు, ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగును తినే విష‌యంలోనూ ప‌లు నియ‌మాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట పెరుగును తిన‌రాదు. కానీ దీనికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. అవేమిటంటే.. 1. ఆయుర్వేద … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాలు, పెరుగు తీసుకోవ‌చ్చా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండ‌డాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు ఉన్నారు. అలాగే ప్రి డయాబెటిస్‌, జెస్టేష‌న‌ల్ డ‌యాబెటిస్ అని ఇంకో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారంప‌ర్యంగా టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తే, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంది. డ‌యాబెటిస్ … Read more

ఎండు ద్రాక్ష, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

men-should-eat-this-home-recipe-of-raisins-and-curd-because-get-amazing-benefits-for-male

వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎక్కువ మంది మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి వివిధ రకాల ఆహారపదార్థాలను, పండ్లు, పానీయాలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి పెరుగు, ఎండు ద్రాక్షలను కలిపి తయారు చేసుకున్న రెసిపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా, శారీరక బలహీనతను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఈ రెసిపి ఎంతో ప్రయోజనకరం. ఈ … Read more

రోజూ పెరుగు తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!!

health benefits of eating curd

పెరుగంటే చాలా మందికి ఇష్ట‌మే. రోజూ భోజ‌నంలో దీన్ని తిన‌క‌పోతే కొంద‌రికి తోచ‌దు. అస‌లు పెరుగు లేకుండా కొంద‌రు భోజ‌నం చేయ‌రు. చేసినా భోజ‌నం ముగించిన తృప్తి అనేది ఉండ‌దు. పెరుగు అనేది చాలా మందికి అంత‌లా ఇష్టంగా మారింది. దీన్ని రోజూ కొంద‌రు స్మూతీలు, జ్యూస్‌ల‌లోనూ క‌లుపుకుని తాగుతారు. అయితే నిత్యం పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోష‌కాలు పెరుగులో కాల్షియం, విట‌మిన్ బి, బి12, పొటాషియం, మెగ్నిషియం స‌మృద్ధిగా … Read more

పెరుగు, తేనె.. రెండింటినీ క‌లిపి తీసుకుంటే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తేనె.. పెరుగు.. రెండూ ఆయుర్వేద ప‌రంగా అద్భుత‌మైన ప‌దార్థాలు అని చెప్ప‌వ‌చ్చు. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. ఇవి భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు తీసుకుని అందులో 2-3 టీస్పూన్ల తేనె క‌లుపుకుని మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక లేదా రాత్రి భోజ‌నం చేశాక తిన‌వ‌చ్చు. శ్లేష్మం ఎక్కువ‌గా వ‌చ్చే స‌మ‌స్య … Read more