Curd : పెరుగు తిన్న వెంట‌నే ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Curd : రుచిగా ఉంటాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలను క‌లిపి వండుకుని తింటూ ఉంటాం. ఇలా ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తిన‌డం వ‌ల్ల అవి రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఇలా తిన‌డం వ‌ల్ల వెంట‌నే ఎటువంటి ప్ర‌భావం చూపించ‌క పోయిన భ‌విష్య‌త్తులో అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఆయుర్వేదం ప్ర‌కారం విరుద్ద ఆహారాల‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు.విరుద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, శ‌రీరంలో వాపులు, గ్యాస్, ఎసిడిటి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు … Read more

Curd : రాత్రి పూట పెరుగును తిన‌వ‌చ్చా.. లేదా.. వైద్యులు ఏమ‌ని చెబుతున్నారు..

Curd : మ‌న‌లో చాలా మందికి భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తిన‌నిదే అస‌లు భోజ‌నం చేసిన‌ట్టే ఉండ‌దు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగును తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. పెరుగును ఇష్ట‌ప‌డ‌ని వారు దాదాపుగా ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే పెరుగును తిన‌రు. పెరుగును తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మాత్రం పెరుగును తిన‌ని వారు కూడా పెరుగును ఇట్టే తినేస్తారు. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల … Read more

Curd : పెరుగు తిన‌డం లేదా.. అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Curd : పాల‌తో త‌యారు చేసే ఆహార ప‌దార్థాల్లో పెరుగు కూడా ఒక‌టి. దీనిని ఏదో ఒక రూపంలో మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు ఎంతో క‌మ్మ‌ని రుచిని క‌లిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇవ్వ‌డంలో పెరుగును మించిన ప‌దార్థం మ‌రొక‌టి లేదు. ఆహార ప‌దార్థాల్లో దీనిని అమృతంతో పోలుస్తారు. విదేశాల్లో ఎక్కువ‌గా ఆవు పాల‌తో పెరుగును త‌యారు చేస్తారు. కానీ మ‌న ద‌గ్గ‌ర ఎక్కువ‌గా గేదె పాల‌తో పెరుగును త‌యారు చేస్తారు. ర‌ష్యా … Read more

Curd : పెరుగును వీటితో క‌లిపి తింటే డేంజ‌ర్‌.. ఏమ‌వుతుందో తెలుసా..?

Curd : మ‌నం సాధార‌ణంగా ప్రతిరోజూ భోజ‌నంలో లేదా ఇంకా చాలా ర‌కాలుగా పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. మ‌న‌లో తాజా గ‌డ్డ పెరుగును ఇష్ట‌ప‌డని వారు చాలా అరుదుగా క‌నిపిస్తారు. ముఖ్యంగా తెలుగు వారిలో చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే భోజ‌నం పూర్త‌వ‌దు. ఇక పెరుగు తిన‌డం వ‌ల‌న అది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుస్తుంద‌ని, అలాగే జీర్ణాశ‌యానికి కూడా మంచిద‌ని న‌మ్ముతారు. పెరుగులో ఉండే బాక్టీరియా జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుంది. … Read more

Curd : మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే పెరుగును అస‌లు తినరాదు..!

Curd : మ‌న‌లో చాలా మంది పెరుగు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగు వేసుకుని అన్నంలో క‌లుపుకుని తింటారు. పెరుగుతో తిన‌క‌పోతే చాలా మందికి భోజ‌నం చేసిన ఫీలింగ్ కూడా క‌ల‌గ‌దు. క‌నుక చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. అయితే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మస్య‌లు ఉన్న‌వారు మాత్రం పెరుగును తిన‌రాద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఇక ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పెరుగును తిన‌రాదో ఇప్పుడు తెలుసుకుందాం. కొంద‌రు త‌ర‌చూ ద‌గ్గు, … Read more

Curd : రాత్రి పూట పెరుగును తింటే ఏమ‌వుతుంది ?

Curd : మ‌న‌లో చాలా మందికి భోజ‌నం చివ‌ర్లో పెరుగు లేదా మ‌జ్జిగతో తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. పాల‌తో చేసే ఈ పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఎముక‌ల‌ను, దంతాల‌ను దృఢంగా ఉంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో పెరుగు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతంది. చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గించి, జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా పెరుగు దోహ‌ద‌ప‌డుతుంది. పెరుగులో శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

Curd : పెరుగు రాయిలా గ‌డ్డ క‌ట్టిన‌ట్లు త‌యారు కావాలంటే.. ఇలా చేయాలి..!

Curd : గ‌డ్డ పెరుగు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నీళ్ల‌లాగా పెరుగు ఉంటే చాలా మందికి న‌చ్చ‌దు. గ‌డ్డ క‌ట్టిన‌ట్లు రాయిలా ఉంటేనే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ కొంద‌రు పెరుగును గ‌డ్డ క‌ట్టిన‌ట్లు త‌యారు చేయ‌లేక‌పోతుంటారు. నీళ్ల‌లాగే పెరుగు త‌యార‌వుతుంటుంది. ఎంత ప్ర‌య‌త్నం చేసినా గ‌డ్డ పెరుగు త‌యార‌వ్వ‌దు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే చాలు.. గ‌డ్డ పెరుగు సుల‌భంగా త‌యార‌వుతుంది. అందుకు ఏం … Read more

Curd : పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా.. అస‌లు వద‌ల‌కండి..!

Curd : మ‌నం ప్ర‌తి రోజూ ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొంద‌రికి పెరుగుతో తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్టు ఉండ‌దు. కొంద‌రికి ఎన్ని ర‌కాల కూర‌లు, ప‌చ్చ‌ళ్లు ఉన్న‌ప్ప‌టికీ భోజ‌నంలో పెరుగు త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. పెరుగును ఎలా తిన్నా కూడా క‌చ్చితంగా రోజుకు రెండు సార్లు తినాల్సిందేన‌ని పోష‌కార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి … Read more

Health Tips : ఆయుర్వేద ప్ర‌కారం పాలు, పెరుగు, నెయ్యిల‌ను రోజులో ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..?

Health Tips : సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే చిన్న‌త‌నం నుంచి పాల‌ను తాగుతుంటారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు రోజూ పాల‌ను ఇస్తుంటారు. దీంతో పిల్ల‌ల్లో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి క‌నుక పోష‌ణ స‌రిగ్గా ల‌భిస్తుంది. ఎదుగుద‌ల లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది గేదె పాల‌ను, ఆవు పాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. ఒక క‌ప్పు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు సుమారుగా 146 క్యాల‌రీలు ల‌భిస్తాయి. … Read more

భోజ‌నం చివ‌ర్లో పెరుగు తింటున్నారా ? అయితే క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

మ‌న‌లో చాలా మందికి పెరుగు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుక‌నే భోజ‌నం చివ‌ర్లో కచ్చితంగా పెరుగును తింటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగును తిన‌క‌పోతే అస‌లు భోజ‌నం చేసిన భావ‌నే క‌ల‌గ‌దు. అందుక‌ని చాలా మంది పెరుగును తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక స్వ‌చ్ఛ‌మైన తియ్య‌ని గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. అయితే రోజూ పెరుగు తినేవారు క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి. అవేమిటంటే.. * పెరుగులో అనేక ర‌కాల ప్రోటీన్లు ఉంటాయి. అందువ‌ల్ల పెరుగును … Read more