పెరుగు లేదా మజ్జిగతో ఉల్లిపాయలను కలిపి తినకూడదట.. ఎందుకో తెలుసా..?
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే మజ్జిగలో ఉల్లిపాయలు వేసుకుని లేదా పెరుగులో ఉల్లిపాయలు కలుపుకుని తింటున్నారు. పెరుగులో లేదా మజ్జిగలో ఉల్లిపాయలు కలుపుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉండడమే కాదు, శరీరానికి కూడా చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతారు. అయితే వాస్తవానికి ఈ కాంబినేషన్ మంచిది కాదట. అవును, మీరు విన్నది నిజమే. ఆయుర్వేదం ప్రకారం పెరుగు లేదా మజ్జిగతో ఉల్లిపాయలను తీసుకోకూడదని చెబుతున్నారు. పెరుగు లేదా మజ్జిగ చల్లని స్వభావం కలది. … Read more









