మజ్జిగలో వీటిని కలిపి తాగండి.. మలబద్దకం అన్న మాటే ఉండదు..!
దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల శరీరంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మలబద్ధక సమస్య క్రమంగా పైల్స్‌కు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే మీ ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం మంచిది. సాధారణ మజ్జిగకు బదులుగా జీలకర్ర, రాక్ సాల్ట్ కలిపిన మజ్జిగను త్రాగండి. ఈ సూపర్ డ్రింక్ తాగడం వల్ల మలబద్దక సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మజ్జిగలో జీలకర్ర, రాక్ సాల్ట్, కొత్తిమీర కలిపి తగడం మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది. మజ్జిగలో…