రాత్రిపూట పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా..?
సాధారణంగా చాలా మందికి భోజనం చివరిలో పెరుగు తినకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా శరీరానికి కావల్సిన పోషకాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. పెరుగు వలన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట పెరుగు … Read more









