Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినకూడదా?

Admin by Admin
January 13, 2025
in ప్ర‌శ్న - స‌మాధానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జలుబు, దగ్గు సమస్యలు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వస్తుంటాయి. ప్రతి చిన్నవాటికీ వైద్యుడుని సంప్రదించాలంటే కష్టం. ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్య అధికమవుతుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి అపూహలన్నీంటినీ పక్కన పెట్టండంటున్నారు నిపుణులు.

1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానికి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2. గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో వెంటే ఉపశమనం లభిస్తుంది. తేనెను నేరుగా తీసుకుంటే సాంత్వన లభిస్తుంది.

can we take curd if we have cold or cough

3. పైనాపిల్ పండు తినడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది. ఈ పండులో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైము దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించి గొంతు గరగరను తగ్గిస్తుంది.

4. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేసిన వెంటనే ఎంతో మార్పు కనిపిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. అల్లం టీని తరచు తీసుకోవడం వల్ల కూడా గొంతుకు సాంత్వన లభిస్తుంది.

5. పుదీనా ఆకుల మాదిరిగా ఉండే పిప్పర్‌మెంట్ ఆకులు కూడా దగ్గుని తగ్గిస్తాయి. వేడి నీటిలో కొన్ని చుక్కల పిప్పరమెంట్ నూనె వేసి ఆవిరి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది.

Tags: coldcoughcurd
Previous Post

జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే ఈ కూరగాయలు తినాల్సిందే..!

Next Post

పిల్ల‌లు పుట్టాలంటే మగాళ్లు మద్యం మానేయాలి.. ఎందుకంటే..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.