Milk : బరువు తగ్గాలని డైట్ పాటించేవారు.. పాలను తాగవచ్చా.. నిపుణులు ఏమని చెబుతున్నారు..?
Milk : బరువు తగ్గాలనుకునే వారు చాలా రకాల ఆహారాలను దూరం పెడుతూ ఉంటారు. వాటిలో ఒకటి పాలు. కానీ పాలు తాగడం వలన నిజంగా బరువు పెరుగుతారా లేదా అనేది ఇప్పటికీ చాలా మందికి సందేహంగానే ఉంటుంది. పాలు అనేవి కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవే అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పాలలో ఉండే సూక్ష్మ పోషకం అయిన ఫ్యాట్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. కానీ బరువు తగ్గడానికి డైట్ చేసేవారు తప్పనిసరిగా … Read more









