Moong Dal Halva : పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన మూంగ్ దాల్ హ‌ల్వా.. పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ఎంతో మంచిది..

Moong Dal Halva : హ‌ల్వాను ఎన్నో ర‌కాలుగా చేసుకోవ‌చ్చు. బొంబాయి హ‌ల్వా, బాదం హ‌ల్వా, కాజు హ‌ల్వా, క్యారెట్ హ‌ల్వా, మూంగ్ దాల్ (పెస‌ర ప‌ప్పు) హ‌ల్వా. ఇలా ఎన్నో ర‌కాలు చేస్తూ ఉంటారు. వీటన్నింటి లోకి పెస‌ర ప‌ప్పు హ‌ల్వా ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. రుచిగా ఉండ‌డంతో పాటు పిల్ల‌ల‌కు కానీ, గ‌ర్భిణి స్త్రీల‌కు గానీ ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌ది కూడా. ఇప్పుడు మ‌నం కూడా చెక్క‌ర వాడ‌కుండా బెల్లంతో మూంగ్ దాల్ హ‌ల్వాను ఎలా త‌యారుచేయాలో … Read more