Soan Papdi : ఇక‌పై సోన్ పాపిడిని బ‌య‌ట కొన‌కండి.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేయ‌వ‌చ్చు..

Soan Papdi : పిల్ల‌లు ఉన్న ఇల్ల‌లో త‌ల్లులు వారి పిల్ల‌లకు చిరుతిల్లు లేదా స్నాక్స్ కోసం ఏం పెట్టాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. అప్పుడ‌ప్పుడు బ‌య‌ట దొరికే ప‌దార్థాలు కొని తెచ్చినా ఎల్ల‌ప్పుడూ అవి పిల్ల‌ల‌కు పెట్ట‌డం అనారోగ్య‌క‌రం అవుతుంది. కొన్ని ర‌కాల స్వీట్ల‌ను పిల్ల‌లు ఇష్టంగా తింటూ ఉంటారు. వాటిలో సోన్ పాపిడి లేదా పీచు మిఠాయి ఒక‌టి. ఇది మ‌న ఇల్ల‌లో చేసేకంటే ఎక్కువ‌గా బ‌య‌ట నుండి కొంటూ ఉంటాం. కానీ దీనిని … Read more