Capsicum Kaju Masala : క్యాప్సికం, జీడిపప్పుతో మసాలా కూర.. చపాతీ, అన్నంలోకి బాగుంటుంది..
Capsicum Kaju Masala : క్యాప్సికం అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది పాశ్చాత్య వంటలే. అమెరికా లాంటి దేశాల్లో క్యాప్సికంను పిజ్జా, బర్గర్, పాస్తా, నూడుల్స్ లాంటి వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు తమ వంటిల్లలో క్యాప్సికం ను వాడడం తక్కువనే చెప్పాలి. అయితే ఇక్కడి రెస్టారెంట్లలో కొన్ని రకాల మాంసాహార ఇంకా శాఖాహార మసాల కూరల్లో ఎక్కువగానే వాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు రెస్టారెంట్ తరహాలో క్యాప్సికం కాజూ మసాల … Read more









