Nuvvula Pachadi : నువ్వులతో పచ్చడి ఇలా చేయండి.. అన్నం, ఇడ్లీలు, దోశల్లోకి ఎంతో బాగుంటుంది..!
Nuvvula Pachadi : క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటి. వంటలల్లో మనం నువ్వులను విరివిగా వాడుతూ ఉంటాము. నువ్వుల్లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ విధంగా అనేక రకాలుగా నువ్వులు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు నువ్వులతో మనం ఎంతో రుచిగా … Read more









