Vermicelli Idli : సేమ్యాతో కేవలం పాయసం, ఉప్మా మాత్రమే కాదు.. ఇడ్లీలను కూడా తయారు చేయవచ్చు.. ఎలాగంటే..
Vermicelli Idli : సాధారణంగా మనకు సేమ్యా అనగానే పాయసం లేదా సేమ్యా ఉప్మా గుర్తొస్తాయి. ఒకప్పుడు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు చాలా మంది ఇల్లలో సేమ్యా పాయసం కచ్చితంగా తయారుచేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో రకాల స్వీట్లు, చిరు తిళ్లు అలాగే అన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల వల్ల చాలా మంది ఇంట్లో సేమ్యా చేసుకోవడమే తగ్గించేశారు. సేమ్యాను పాయసం లేదా ఉప్మాలా మాత్రమే కాకుండా ఇంకా … Read more









