Iron Cookware : ఐర‌న్ వంట పాత్ర‌ల‌ను ఇలా శుభ్రం చేస్తే.. ఎక్కువ రోజుల పాటు మ‌న్నుతాయి..!

Irion Cookware : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది వంటిళ్ల‌లో అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్ వంట పాత్ర‌ల వాడ‌కం త‌గ్గుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇవి వాడ‌డంలో ఉన్న ఇబ్బందులు అలాగే వాటి వ‌ల‌న త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌లు మొద‌లైన వాటి వ‌ల‌న చాలా మంది ప్ర‌జ‌లు ఇనుముతో చేసిన పాత్ర‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇనుముతో అచ్చు పోసిన దోశ‌ ప్యాన్ లు, క‌ళాయిలు, కుకింగ్ ప్యాన్ లు ఇలా వివిధ రూపాల్లో విరివిగా మార్కెట్లోకి వ‌స్తున్నాయి. ఎక్కువ … Read more