Gujarati Dal : గుజ‌రాతీ దాల్ ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి అమోఘంగా ఉంటుంది..

Gujarati Dal : ఎన్నో ర‌కాల శాఖాహార వంట‌ల‌కు గుజ‌రాత్ పెట్టింది పేరు. ఒక ర‌కంగా చెప్పాలంటే గుజ‌రాత్ లో శాఖాహారులు ఎక్కువ‌. అక్క‌డి ఆహారంలో శాఖాహార‌ గుజ‌రాతీ థాలీకి ప్ర‌త్యేక స్థానం ఉంది. అలాగే ఢోక్లా, ఖాక్ర‌, బాసుంది, షీర్కండ్, ప‌త్రా ఇలా ఎన్నో పేరొందిన వంట‌లు ఉన్నాయి. అలాగే వీటిలో చెప్పుకోద‌గ్గ మ‌రో శాఖాహార వంట‌కం గుజ‌రాతీ దాల్. ఎన్నో పోష‌క విలువ‌ల‌తో పాటు సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. … Read more