Egg Samosa : సాధారణ సమోసాలు సరే.. ఎగ్ సమోసాలను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే వదలరు..
Egg Samosa : మనలో చాలా మందికి భోజనంలో ఎదో ఒక రూపంలో కోడి గుడ్డు లేనిదే ముద్ద దిగదు. ఆమ్లెట్ లా కానీ , ఫ్రై కానీ, ఉడికించి గానీ గుడ్డు ఉండాల్సిందే. గుడ్డు ఉంటే చాలు చాలా మంది ఏదో ఒక రకంగా వండుకొని తినేస్తూ ఉంటారు. ఎగ్ బిర్యానీ, ఎగ్ బుర్జీ, ఎగ్ మసాల కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా మనం రోజూ తినే వంటల్లో … Read more









