డయాబెటిస్ వ్యాధి పట్ల జనాల్లో సహజంగా ఉండే అపోహలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ అనారోగ్య సమస్యగా మారింది. డయాబెటిస్ ఉందని తెలిశాక ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. అలాగే సరైన ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కానీ కొందరిలో డయాబెటిస్ పట్ల అపోహలు నెలకొన్నాయి. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా డయాబెటిస్ పట్ల కొందరిలో నెలకొన్న అపోహలు, వాటికి సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









