డయాబెటిస్ ఉన్నవారు ఈ ఒక్కటి తింటే చాలు.. షుగర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!
షుగర్ ఉన్నవాళ్లు రోజూ ఉదయం లేవగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. లేకపోతే ఆగం ఆగం అయిపోతారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కారణంగా మనం ఇతర అనేక రకాలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి వస్తుంది.. అయితే కొందరిలో మందులు వాడినప్పటికి ఈ డయాబెటిస్ అదుపులో లేకుండా … Read more









