నీళ్లను తగిన మోతాదులో తాగకపోతే జరిగే అనర్థాలు ఇవే..!
ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో.. ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోడానికి ముందు తినడానికన్నా మంచి నీళ్లు తాగడం చేస్తూ ఉంటాడు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం రోజుకు కనీసం 6 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలా చేస్తే ఎలాంటి రోగం మీ దరి చేరకుండా ఉంటుంది. జీవక్రియ సక్రమంగా నడిచేలా చేసే ఇంధనమే నీరు. అయితే అలాంటి నీరు శాతం శరీరంలో తక్కువవడం వల్ల అనేక రోగాలకు దారి తీస్తుంది. నీరు సరిగా తాగకపోతే హై … Read more









