మీ శరీరంలో నీరు ఎల్లప్పుడూ తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయండి..
శరీరంలో నీరు సరిపడా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్రం పోసేటపుడు మంట. డల్ గా వుండే చర్మం, బలహీనపడే కండరాలు, మలబద్ధకం, మొదలైనవి బాధిస్తాయి. శరీరంలో అన్ని వ్యవస్ధలు నీరు కోరుతాయి. కనుక తగినంత నీరు అందించటం అవసరం. నీరు తాగటానికి సమయం లేదంటారా? అయితే…కొన్ని తిండిపదార్ధాలు పరిశీలించండి. వాటిని తింటూ శరీరానికవసరమైన నీటిని ఎపుడూ అందించండి. వెజిటబుల్స్ – బ్రక్కోలి, కేరట్లు, సొరకాయ, ఉల్లి, టమాటాలు, దోస మొదలైన వాటిల్లో నీరు అధికం. వీటిని … Read more









