నీళ్ల‌ను అతిగా తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త సుమా..!

మనుషులతో పాటు ఇతర జీవులు జీవించాలంటే నీరు ఎంతో ముఖ్యం. నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న డ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. అయితే కొంతమంది నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. మరికొంత మంది నీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే నీళ్లు తక్కువ తీసుకోవటం వల్ల వీరికి … Read more

శరీరానికి సరిపడా నీళ్లు తాగట్లే అని తెలిపే సూచనలు..!

మన శరీరం మూడో వంతు నీళ్లతో నిర్మితమై నీటిమీదే ఆధారపడి ఉంది. శరీరానికి నీరు చాలా అవసరం అని అందరికీ తెలిసినప్పటికీ దాన్ని అశ్రద్ద చేస్తారు.., ఎవరినైనా రోజుకు ఎన్ని నీళ్ళు తాగుతున్నావ్ అని అడిగితే చాలా తాగుతున్నాం అని అంటారు కాని సాధారణంగా ఒకటి లేదా రెండు లీటర్లకు మించి తాగరు. శరీరానికి అవసరమైన నీరు సరైన నిష్పత్తిలో అందకపోతే శరీరం కొన్ని సంకేతాలు మనకు పంపుతుంది వాటిని ఆదిలోనే గ్రహించి తగు చర్యలు తీసుకోకుంటే … Read more

వయసు పెరుగుతున్న కొద్దీ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాల‌ట‌.. ఎందుకంటే..?

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం అనేది మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. పొద్దున లేచి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో మన ఆహార అలవాట్లు వయసుకి తగినట్లుగా మార్చుకోవడం అంతే ముఖ్యం. అందుకే కావాల్సినవి మాత్రమే తినాలి. అవసరమనుకున్నవి మాత్రమే తాగాలి. ఐతే వయసు పెరుగుతున్న కొద్దీ తినడం తగ్గించాలని చాలా మంది చెబుతారు. అది నిజమే. కానీ తాగడం ఎక్కువగా చేయాలి. వయసు ఎక్కువ … Read more

నీరు ఎంతైనా తీసుకోండి, కానీ ఈ మూడు తీసుకుంటే శ‌రీరం డీ హైడ్రేట్ అస్స‌లు కాదు..!

మనం తాగునీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవ‌ల్సి ఉంటుంది. అందుకు కార‌ణం వాటి లోపం వల్ల శరీరంలో నీరు నిలువ ఉండదు. దీని తరువాత, నీరు వృధా అవుతుంది. అందువల్ల, ఎలక్ట్రోలైట్లను పెంచడానికి డైటీషియన్లు మూడు మార్గాలు ఉన్నాయి.. మీకు కావలసినంత నీరు త్రాగండి అయిన ఈ 3 పదార్థాలు తీసుకోకపోతే శరీరం హైడ్రేట్ కాకుండా, మూత్రం రూపంలో బయటకు వస్తుంది. కండరాలు, గుండె, కాలేయం, చర్మం మరియు మొత్తం శరీరం చిన్న కణాలతో … Read more

ట్యాబ్లెట్లు మింగుతున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

దాదాపుగా ఏ వైద్య విధానంలో అయినా స‌రే.. ట్యాబ్లెట్ల‌ను మింగాలంటే క‌చ్చితంగా నీరు తాగాకే ఆ ప‌నిచేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క హోమియో మందుల‌ను మింగితే మాత్రం నీటి అవ‌స‌రం ఉండదు. అయితే మెడిసిన్ ను మింగేట‌ప్పుడు కొంద‌రు చ‌ల్ల‌ని నీటితో వాటిని మింగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేయ‌డం మంచిది కాదు. మెడిసిన్ల‌ను ఎప్పుడూ గోరు వెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీటితో మాత్ర‌మే మింగాలి. మ‌రి చ‌ల్ల‌ని నీటితో మందుల‌ను … Read more

ఆరోగ్య‌వంతులు రోజుకు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

సమస్త ప్రాణులు జీవించటానికి అవసరమైన, ముఖ్యమైన వాటిల్లో గాలి తరువాత నీరు ఒకటి. నీరు దొరకడం ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఈ భూమి మీద నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అందుకే నీటి ని పొదుపు చేసే, ఇంకుడు గుంతలు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయాలి. ఇళ్ళల్లో నీటిని పొదుపు గా వాడాలి. కొన్ని ప్రాంతాలలో తాగడానికి కూడా స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి. అందుకే సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచి నీరు గా … Read more

త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుందా ? వైద్య నిపుణులేమంటున్నారు ?

మ‌న శ‌రీరానికి ఆక్సిజ‌న్ త‌రువాత కావ‌ల్సిన అత్యంత ఆవ‌శ్య‌క‌మైన ప‌దార్థాల్లో నీరు కూడా ఒక‌టి. ఆహారం లేకుండా మ‌నం కొన్ని వారాల వ‌ర‌కు జీవించ‌వ‌చ్చు. కానీ నీరు లేకుండా 2 రోజులు కూడా జీవించ‌లేం. అందువ‌ల్ల ప్ర‌తి మ‌నిషి క‌చ్చితంగా నిత్యం త‌గినంత నీటిని తాగాల్సిందే. అయితే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అవును.. నిజ‌మే.. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే… నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల ప‌లు … Read more

Water : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో నీళ్ల‌ను త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Water : ప్రతి జీవి మనుగడకు నీరు ఎంతో అవసరం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, శరీర ఉష్ణోగ్రతను సక్రమంగా నిర్వహించడం, సున్నితమైన కణజాలాలను రక్షించడం, కీళ్ళలో ద్రవపదార్థం త‌యారు చేయడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహించడానికి కూడా నీరు అవసరం. కానీ ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిన విషయమే. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక బాటిల్ నీటిని త్రాగితే శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు … Read more

భోజ‌నానికి ముందు.. భోజ‌నం చేసిన త‌రువాత‌.. నీళ్ల‌ను ఎప్పుడు తాగితే మంచిది..?

నీరు మనిషి పాలిట ప్రాణాధారం. నీరు లేనిదే మనిషి మనుగడలేదు. అందువల్లనే నీరును బాగా తీసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే నీరును త్రాగడానికి కొన్ని పద్ధతులు, సమయాలు ఉన్నాయి. ఎంత నీరు ఎప్పుడు తాగాలి..? ఎంత పరిమాణంలో తాగాలి..? ఏ సమయంలో తాగాలి..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఉదయం మేల్కొన్న మరుక్షణమే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం ద్వారా దాహార్తిని తీర్చుకోవడంతోపాటు శరీర అవయవాలను ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాలను … Read more

కలలో నీళ్లు కనిపించాయా.. దేనికి సంకేతం..

సాధారణంగా మనం పడుకున్నప్పుడు మన కలలో ఏవేవో కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మనకు మంచి జరిగినట్లు కల వస్తే మరికొన్నిసార్లు ప్రమాదాలు జరిగినట్లు, చెడు జరిగినట్లు కలలు వస్తుంటాయి. అయితే ఈ విధంగా కలలు రావడం వల్ల అవి నిజంగానే జరుగుతాయానీ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే కొందరికి కలలో తరచు నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. నీళ్లు కనిపించడం వల్ల వారికి ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. కలలో మనకు పారుతున్న నీరు కనపడితే శుభ ఫలితాలను పొందుతారు. … Read more