అవ‌స‌ర‌మ‌య్యే దాని క‌న్నా ఎక్కువ‌గా, అతిగా నీటిని తాగుతున్నారా ? అయితే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో రోజూ త‌గినంత నీటిని తాగ‌డం అంతే ముఖ్య‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. రోజూ క‌నీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. లేదా దాహం అయిన మేర నీటిని తాగాలి. కానీ కొంద‌రు నీటిని ఎక్కువ‌గా తాగుతుంటారు. నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయోమోన‌న్న భ‌యంతోనే వారు అలా చేస్తుంటారు. కానీ అలా నీటిని ఎక్కువ‌గా తాగ‌డం ప్ర‌మాద‌క‌రం. దాంతోనూ అనారోగ్య … Read more

రోజూ మీరు త‌గినంత నీటిని తాగుతున్నారా ? స‌రిపోయినంత నీటిని తాగ‌క‌పోతే మీ శ‌రీరం ఈ సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది..!

మాన‌వ శ‌రీరంలో 75 శాతం వ‌ర‌కు నీరు ఉంటుంది. అందులో కేవ‌లం 1 శాతం త‌గ్గినా చాలు మ‌న‌కు దాహం అవుతుంది. ఇక మ‌ధుమేహం ఉన్న‌వారికి దాహం స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఎవ‌రైనా స‌రే రోజూ త‌గినంత నీటిని తాగాలి. అప్పుడే మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. రోజూ త‌గినంత నీటిని తాగ‌క‌పోతే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని గ‌మ‌నించడం ద్వారా మ‌నం నీటిని త‌క్కువ‌గా తాగుతున్నామ‌ని అర్థం … Read more

రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మానికే కాదు, ఇత‌ర అవ‌య‌వాల‌కు కూడా ఎన్నో లాభాలు ఉంటాయి..!

ఆరోగ్య‌వంత‌మైన మెరిసే చ‌ర్మం కోసం చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటుంటారు. బాగా ఖ‌ర్చు చేసి చికిత్స పొందుతుంటారు. కానీ మ‌నం తీసుకునే ఆహారాలు, ద్ర‌వాల‌పైనే మ‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ ఆధార‌ప‌డి ఉంటుంది. అందుక‌ని వేల కొద్దీ రూపాయాల‌ను స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం ఖ‌ర్చు చేసే బ‌దులు రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాలు, క‌ణాలు ప‌నిచేసేందుకు, వివిధ … Read more

నీటిని త‌గినంత తాగుతున్నారా, లేదా ? ఎలా తెలుసుకోవాలి ? ఈ చిన్న ప‌రీక్ష చేయండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినంత మోతాదులో నీటిని తాగాల‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం. వేస‌విలో అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం బిజీ బిజీగా గ‌డిపేవారు నీటిని తాగ‌డం మ‌రిచిపోతుంటారు. దీంతో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డీహైడ్రేష‌న్ కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే కొంద‌రు నీటిని తాగుతున్నా డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతున్నామ‌ని ఫిర్యాదు … Read more

రోజూ తగినంత నీటిని తాగాల్సిందే.. నీటి ప్రాధాన్యత గురించి తెలుసుకోండి..!

you must drink enough water know waters importance

ప్రకృతిలో మనకు లభించే అత్యంత సహజసిద్ధమైన పానీయాల్లో నీరు ఒకటి. ఇది సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీరు లేనిదే ఏ జీవి బతకలేదు. మన శరరీంలో జరిగే అనేక మెటబాలిక్‌ చర్యలకు నీరు అత్యంత అవసరం అవుతుంది. నీటిని పానీయంగా కాదు, ఔషధంగా భావించి సేవించాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పురుషులకు రోజుకు 3 లీటర్ల నీరు అవసరం అవుతుంది. స్త్రీలకు అయితే 2.2 లీటర్ల నీరు చాలు. అయితే ఇది కేవలం సగటు అంచనా మాత్రమే. … Read more

నీటిని ఏయే స‌మ‌యాల్లో తాగాలి ? ఎంత నీటిని, ఏవిధంగా తాగాలి ?

మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయాల‌న్నా, అందులో చ‌ర్య‌లు స‌రిగ్గా జ‌ర‌గాల‌న్నా నిత్యం మ‌నం తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. నీరు మ‌న శ‌రీరంలో ప‌లు ముఖ్య‌మైన ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగేందుకు, మెట‌బాలిజం స‌రిగ్గా ఉండాల‌న్నా, అధిక బ‌రువు త‌గ్గాల‌న్నా నీటిని త‌గినంత మోతాదులో తాగాలి. చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టేవారు లేదా అలాంటి ఉష్ణోగ్ర‌త ఉండే ప్రాంతాల్లో నివాసం ఉండే వారు నీటిని కాస్త ఎక్కువ‌గానే తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం మ‌నం 8 … Read more

టీ, కాఫీలు తాగేముందు క‌చ్చితంగా నీరు తాగాలి.. ఎందుకంటే..?

మ‌న‌లో అధిక‌శాతం మంది టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగుతుంటారు. అయితే కొంద‌రు నిజానికి ఈ విధంగా ఎందుకు చేస్తారో తెలియ‌దు. ఇత‌రులు పాటిస్తున్న అల‌వాటును చూసి ఎవ‌రైనా అల‌వాటు చేసుకుంటారు. అస‌లు టీ, కాఫీ తాగేముందు నీటిని ఎందుకు తాగుతున్నారో తెలియ‌కుండానే ఆ ప‌ని చేస్తున్నారు. కానీ నిజానికి అలా చేయ‌డం మంచిదే. సైంటిస్టులు ఇందుకు ప‌లు కార‌ణాల‌ను కూడా చెబుతున్నారు. అవేమిటంటే… * టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్‌) స్వ‌భావాన్ని … Read more