రోజూ 4 కప్పుల కాఫీని తాగితే కలిగే లాభాలు ఇవే..!
ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే డయాబెటీస్ వ్యాధి కలిగే అవకాశాలను తగ్గిస్తుందంటున్నారు రీసెర్చర్లు. యూరోప్ లోని ఒక పరిశోధనా సంస్ధ ఆరోగ్యకర జీవన విధానాలు – ఆహారం అనే అంశంపై చేసిన పరిశోధనలో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు కప్పుల కాఫీ తాగితే డయాబెటీస్ వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు, గుండె జబ్బులు, లేదా కేన్సర్ వంటి మొండి రోగాలు కూడా రావని తెలిపినట్లు ది డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. … Read more









