కాఫీని అధికంగా తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

కాఫీలో ఉండే కెఫైన్ ఆరోగ్యానికి హానికరం అని ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. అయినా కూడా కాఫీ తాగడం మాత్రం మానరు. పొద్దున్న లేవగానే కాఫీ చుక్క నోట్లో పడకపోతే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ గాల్లో ఎగరేసేవారు చాలా మంది ఉన్నారు. కాఫీకి అంతగా అలవాటు పడ్డవారు అది లేకుండా ఉండలేరు. ఐతే కాఫీ లోని కెఫైన్ ఆరోగ్యానికి హానికరం చేస్తుందని తెలుసు కానీ, ఏ విధంగా చేస్తుందన్నది చాలామందికి తెలియదు. ఈ రోజు … Read more

వేడి వేడి కాఫీ తాగేస్తున్నారా…? ఆగండి ఆగండి ఇది చదవండి ముందు…!

కాఫీ” మనిషి గాలి పీల్చడం ఎలాగో ఒకరకంగా కాఫీ తాగడం కూడా అలాగే. కాసేపు గాలి పీల్చకుండా అయినా బిగపట్టుకుని ఉంటారు ఏమో గాని రెండు నిమిషాలు కాఫీ ఆలస్యం అయితే మాత్రం గగ్గోలు పెట్టేసి, ఇల్లాలు అయితే ఇల్లాలు, ఆఫీస్ స్టాఫ్ అయితే స్టాఫ్. వాళ్ళ మీద విరుచుకుపడిపోయి నానా మాటలు అనేస్తారు. ఒకరకంగా చాలా మందికి కాఫీ అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది మరి. మళ్ళీ ఆ కాఫీ చల్లబడినా సరే కస్సుమని … Read more

కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీ ఎక్కువ‌గా తాగితే మంచిద‌ట‌..!

కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం కాఫీని తాగుతుంటే వారు చ‌నిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు నెఫ్రాల‌జీ డ‌యాల‌సిస్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. అందులో ప‌లువురు సైంటిస్టులు కాఫీ, కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌పై ప్ర‌భావం అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. మొత్తం 4863 మందిని ప‌రిశీలించి ప‌రీక్ష‌లు చేయ‌గా ఈ విష‌యం తెలిసింది. తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శ‌రీరంలో … Read more

కాఫీతో లివర్‌, జీర్ణ సమస్యలు దూరం.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

కాఫీ తాగే వారికి గుడ్‌ న్యూస్‌. నిత్యం కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. అలాగే ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు నిత్యం కాఫీ తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని.. సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్ కాఫీ (ఐఎస్‌ఐసీ)కి చెందిన పరిశోధకులు కాఫీ అండ్‌ ఇట్స్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ డైజెషన్‌ అనే … Read more

రోజూ రెండు క‌ప్పుల క‌న్నా ఎక్కువ‌గా కాఫీ తాగుతున్నారా..? అయితే ఇది క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

బ‌యట చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం.. శ‌రీరం మాత్రం బ‌ద్ద‌కంగా ఉంది.. ఏ ప‌నీ చేయ‌బుద్ది కావ‌డం లేదు.. కాసింత రిలాక్స్ అయితే బాగుండును.. అనుకుని చాలా మంది నిత్యం క‌ప్పుల కొద్దీ కాఫీ తాగేస్తుంటారు. అయితే కాఫీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన లాభాలను ఇస్తుంది. అయిన‌ప్ప‌టికీ అతి స్వ‌ర‌త్ర వ‌ర్జ‌యేత్‌.. అన్న చందంగా కాఫీ అయినా స‌రే దాన్ని ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు. తాగితే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. do not drink more than 2 … Read more

Coffee : కాఫీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని అస్స‌లు తీసుకోకండి..!

Coffee : చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీ తో, చాలా మంది వారి రోజులను మొదలు పెడుతుంటారు. మీరు కూడా రోజూ కాఫీ తీసుకుంటున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. కాఫీ తో పాటు, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇటువంటి ఆహార పదార్థాలని కాఫీతో పాటుగా తీసుకున్నట్లయితే, ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాఫీ తో పాటుగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే, శరీరం పై … Read more

కాఫీని ఇలా తాగండి.. కొవ్వు మొత్తం ఇట్టే క‌రిగిపోతుంది..!

చాలామంది, లెమన్ కాఫీ ని తాగుతూ ఉంటారు. లెమన్ కాఫీ వలన కలిగే లాభాలని ఆరోగ్యనిపుణులు వివరించారు. దీన్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. లెమన్ కాఫీ తో తలనొప్పి, విరోచనాలు మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా నిమ్మకాయని మనం వాడుతూ ఉంటాము. నిమ్మకాయ, కాఫీ పొడి రెండూ కూడా మన వంటగదిలో దొరికేవి. ఈ రెండు కలిపి తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడానికి కూడా … Read more

Coffee : కాఫీలో ఈ మిశ్ర‌మాన్ని క‌లుపుకొని తాగితే నెల‌కు ఈజీగా 5 నుంచి 7 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Coffee : చ‌ల్ల‌ని వేకువ జామున వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది క‌దా. ఒక్కో కాఫీ గుట‌క వేస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే వాహ్ అది అందించే రుచి, తాజాద‌నం మాటల్లో చెప్ప‌లేం. అలా కాఫీ తాగి చాలా మంది త‌మ రోజును ప్రారంభిస్తారు. ఇంకొంద‌రైతే బెడ్‌పై ఉండే వేడి వేడి కాఫీని ఆస్వాదించి గానీ త‌మ రోజును మొద‌లు పెట్ట‌రు. అయితే కాఫీ ఎలా తాగినా అందులో ఇప్పుడు మేం చెప్ప‌బోయే … Read more

ప్ర‌తి రోజు మూడు సార్లు కాఫీ తాగితే అన్ని ప్ర‌యోజ‌నాలా..?

ఛాయ్, కాఫీ.. ఈ రెండింట్లో ఏదో ఒక‌టి తాగి తీరాల్సిందే. అయితే ఈ రెండింట్లో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? అనే దానిపై దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. కొందరు ఛాయ్​కు ఓటేస్తే మరికొందరు కాఫీకి జై కొడతారు. అయితే కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్‌ కాలేజీ పరిశోధకులు. వారు రోజూ మూడు కప్పుల కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఓ … Read more

Coffee : కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాఫీని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో ఎలా తాగాలి..?

Coffee : మ‌నం రోజూ ఉద‌యం తాగే ద్ర‌వాల్లో టీ లేదా కాఫీ కూడా ఒక‌టి. రెండూ దాదాపుగా ఒకేలాంటి రుచిని క‌లిగి ఉంటాయి. కానీ కాఫీలో కెఫీన్ ఎక్కువ‌గా ఉంటుంది, అలాగే కాస్త చేదుగా కూడా ఉంటుంది. అయితే కాఫీని సేవించ‌డం ఆరోగ్యానికి మంచిదేనా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కాఫీ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని క‌లుగుతుందా.. దీన్ని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో తాగలేమా.. అని ఆలోచిస్తుంటారు. అయితే కాఫీ గురించి వైద్యులు ఏమ‌ని … Read more