మీకు ఎల్ల‌ప్పుడూ జీర్ణ స‌మ‌స్యలు రావొద్దంటే.. క‌చ్చితంగా వీటిని తినాల్సిందే..

బహుశ మీ బాల్యం నుండి మీరు వీటిని వదిలేసే వుంటారు. జీర్ణశక్తి బలహీనపడేటప్పటికి ఏం తినాలా? అని కూడా ఆలోచన చేస్తూ వుండవచ్చు. జీర్ణ వ్యవస్ధ మందులతో బలమయ్యేది కాదు. మంచి ఆహారం వలన మాత్రమే సాధ్యమని గుర్తుంచుకోండి. మీ జీర్ణక్రియ సాఫీగా సాగి శరీర ఆరోగ్యం ఎప్పటికి ది బెస్ట్ గా వుండాలంటే కొన్ని ఆహారాలు పరిశీలించండి. అవకాడో – మీరు సాధారణం అని భావించే అవకాడో ఫ్రూట్ లో 15 గ్రాముల వరకు పీచు … Read more

కాఫీతో లివర్‌, జీర్ణ సమస్యలు దూరం.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

కాఫీ తాగే వారికి గుడ్‌ న్యూస్‌. నిత్యం కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. అలాగే ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు నిత్యం కాఫీ తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని.. సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్ కాఫీ (ఐఎస్‌ఐసీ)కి చెందిన పరిశోధకులు కాఫీ అండ్‌ ఇట్స్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ డైజెషన్‌ అనే … Read more

డిన్న‌ర్‌లో ఇవి చేర్చుకుంటే ఇక జీర్ణ స‌మ‌స్య‌లే ఉండ‌వు..!

మ‌న శ‌రీరంలో జీర్ణ‌ వ్య‌వ‌స్థ చాలా ముఖ్యమైన‌ది. ఇది సరిగ్గా ఉంటేనే చాలా సమస్యలు దూరమవుతాయి. దీనిని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థ శరీర మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం జీర్ణక్రియ సరిగా ఉండాలి. డైజేషన్ హెల్త్ సరిగా లేకపోతే, తిన్న ఆహారం సరిగా అరగదు. దీంతో పొట్టలో అసౌకర్యం, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు. కాబ‌ట్టి డిన్నర్ విషయంలో చేసే కొన్ని తప్పులు, జీర్ణక్రియ ఆరోగ్యం కోసం … Read more

Digestive Problems : రాత్రి పూట ఇది తాగితే చాలు.. ఉద‌యం వ‌ర‌కు మీ పొట్టంతా శుభ్ర‌మ‌వుతుంది..!

Digestive Problems : మారిన మ‌న జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్దకం, క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి, గ్యాస్ ఎసిడిటి వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పొట్ట‌ పూర్తిగా శుభ్రం అ్వ‌వ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. పొట్ట‌ శుభ్రం అవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక‌పోతాము. ఆక‌లి వేయ‌దు. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. … Read more

పొట్ట‌లో పేగుల నుంచి కొన్నిసార్లు మ‌న‌కు శ‌బ్దాలు వినిపిస్తాయి.. ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? దీని వ‌ల్ల ఏదైనా హాని క‌లుగుతుందా ?

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో జీర్ణాశ‌యం, పేగులు చాలా ముఖ్య‌మైన భాగాలు. మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యంలో జీర్ణం అయ్యాక చిన్న పేగుల‌కు చేరుతుంది. అక్క‌డ ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకుంటుంది. త‌రువాత మిగిలిన వ్య‌ర్థాలు పెద్ద పేగు ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇదంతా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంటుంది. అయితే కొన్ని సార్లు మ‌న‌కు పేగుల్లో శ‌బ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో అసౌక‌ర్యానికి గుర‌వుతుంటాం. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? ఆ శ‌బ్దాలు ఎందుకు వ‌స్తాయి ? దీంతో … Read more

Health Tips : జీర్ణాశ‌యం, పేగులు అన్నీ చీపురుతో ఊడ్చిన‌ట్లు శుభ్రం కావాలంటే.. ఇలా చేయాలి..!

Health Tips : మ‌న శ‌రీరంలో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తుంది. అందువ‌ల్ల మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది అవ‌లంబిస్తున్న అస్త‌వ్య‌స్తమైన జీవ‌న విధానాలు, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం దెబ్బ తింటోంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో జీర్ణాశ‌యం, చిన్న‌పేగులు, పెద్ద‌పేగు వంటివి ఉంటాయి. ఇవ‌న్నీ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అనేక అనారోగ్య … Read more

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

అధిక బ‌రువు, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం.. స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. వీటితో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బరువు కార‌ణంగా డ‌యాబెటిస్, హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అధిక బ‌రువు, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానంతో చాలా మందికి అధిక బ‌రువు స‌మ‌స్య వ‌స్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు, స‌రిగ్గా నిద్ర‌పోక‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం.. వంటి … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, విరేచ‌నాలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన ఆయుర్వేద మిశ్ర‌మాలు..!

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన స‌మ‌స్య‌లు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, విరేచ‌నాల వంటి స‌మ‌స్య‌లు చాలా మంది అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద మిశ్ర‌మాల‌ను తాగితే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ల‌బ‌ద్ద‌కం – నెయ్యి, ఉప్పు, వేడి నీళ్లు అర క‌ప్పు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీస్పూన్ ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని … Read more

తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేదా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

జీర్ణాశ‌యంలో ఆమ్లాల స్థాయిలు పెరగ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే అతిగా తిన‌డం, మాంసాహారాన్ని అతిగా తీసుకోవ‌డం, ఆహారాన్ని పూర్తిగా ఉడికంచ‌కుండా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు అజీర్ణం స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అజీర్ణం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే… * అల్లం దాదాపుగా భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. … Read more

కడుపు నొప్పి తగ్గేందుకు చిట్కాలు..!

కడుపులో నొప్పి సమస్య సహజంగానే అప్పుడప్పుడు కొందరికి వస్తుంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. వికారం, గ్యాస్‌, అసిడిటీ రావడంతోపాటు జీర్ణం కాని ఆహారాలను తినడం, ఫుడ్‌ పాయిజనింగ్‌ అవడం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం.. వంటి అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. కడుపు నొప్పిని తగ్గించడంలో అల్లం బాగా … Read more