అజీర్తి సమస్య ఉందా.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది..!
చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది. కనుక బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు నమిలితే మంచిది. అలాగే … Read more









