అసిడిటీ స‌మస్య ఉందా.. అయితే కొద్ది రోజులు ఈ ఫుడ్స్‌ను తిన‌కండి..!

చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు ఎక్కువ మంది బాధపడే సమస్యల్లో ఎసిడిటీ కూడా ఒకటి. యాసిడ్ రిప్లక్స్ లేదంటే కడుపు మంట వంటి సమస్యల తో ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం తీసుకునే ఆహార పదార్థాలు, సరైన జీవన శైలి లేక పోవడం. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం. ఒత్తిడి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా … Read more

క‌డుపులో మంట‌గా ఉందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..

అసిడిటీ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా కామ‌న్ అయిపోయింది. చాలా మందికి ఈ స‌మ‌స్య వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన‌డం, రాత్రి పూట ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం, అతిగా తిన‌డం, నూనె ఉండే పదార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం, మందుల‌ను వాడ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల అసిడిటీ వ‌స్తోంది. అయితే ఇందుకు ప‌లు ఇంటి చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య నుంచి వెంట‌నే … Read more

అసిడిటీ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి..

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎసిడిటీ బాధకు గురవుతూనే వుంటారు. ఎసిడిటీ ఏర్పడితే ఎంతో చికాకుగా వుంటుంది. పైనుండి తేపులు, కిందనుండి గ్యాస్, పొట్ట బిగతీయడం వంటివి సాధారణంగా ఏర్పడతాయి. ఎసిడిటీ నివారణకు కొన్ని చిట్కాలు చూడండి. – కూల్ డ్రింకులు, కాఫీలు తాగడం మానేయండి. హెర్బల్ టీ తాగండి. – ప్రతి రోజూ ఒక గ్లాసు వేడి నీరు తాగండి. – రోజువారీ ఆహారంలో, అరటిపండు, వాటర్ మెలన్, దోసకాయ వంటివి … Read more

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

సరిగ్గా తిన్నా, తినకపోయినా, అసలు ఎంత తిన్నా అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు నేడు ఎక్కువ శాతం మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన … Read more

బీర్ తాగిన‌ప్పుడు ఇలా చేస్తే క‌డుపులో మంట ఉండ‌దు..!

సాధారణంగా చాలామంది బీరు ఇష్టపడో లేక కొన్నికాలాల్లో ఆరోగ్యానికి మంచిదనో లేదా స్నేహితుల ఒత్తిడి వల్లో తాగేస్తూంటారు. ఇక సిటింగ్ లో వైన్ లేదా లిక్కర్లకంటే కూడా బీర్ ను అధికంగానే తాగేస్తారు. బీరు ఆల్కహాల్ అంత ఘాటైనది కాదుగానీ, అధికంగా తాగితే గుండెలో మంట వస్తూంటుంది. గుండె మంట తగ్గాలంటే.. పొద్దుపోయి – బీరు ప్రభావం గుండెపై పడరాదంటే, బీరును రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తాగవద్దు. నిద్రకు బీరు తాగుడుకు మధ్య అధిక సమయం … Read more

గ‌ర్భిణీల‌కు వ‌చ్చే అసిడిటీ స‌మ‌స్య‌కు ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

స్త్రీ జీవితంలో గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెలలు ఎంతో ప్రత్యేకం అయినది. చాలా అందంగా మరియు కొన్ని సందర్భాల్లో బాధకు గురి చేస్తుంది. ఆ తొమ్మిది నెలలు భావోద్వేగ మరియు హార్మోన్ల మార్పులతో పాటు, గర్భిణీ స్త్రీకి అనేక శారీరక మార్పులు వస్తూ ఉంటాయి. వీటితో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అనేక మార్లు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. వీటిలో గుండెల్లో మంట అనేది చాలా సాధారణమైన ఫిర్యాదు. ఇది గర్భిణీ … Read more

క‌డుపులో మంట‌గా ఉంటుందా.. ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..

అస‌మ‌య భోజ‌నాలు, ఆహారం అతిగా తిన‌డం, కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మందుల‌ను అధికంగా వాడడం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల క‌డుపులో మంట స‌మ‌స్య వ‌స్తుంది. దీంతోపాటు క‌డుపు ఉబ్బ‌రం, ఛాతిలో మంట కూడా ఏర్ప‌డుతుంటాయి. అయితే ఈ స‌మ‌స్య వ‌స్తే ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి. ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి … Read more

ఎసిడిటీని తరిమికొట్టేందుకు చిట్కాలు..!

ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య ఎసిడిటీ. ఇది పని ఒత్తిడి వల్ల, వేళకాని వేళలో తినడం వల్ల, ఫాస్ట్‌ఫుడ్ వంటకాలు, మసాలాలు అవీఇవీ అని రుచి కోసం అడ్డమైనవన్నీ వేసి తయారు చేసే వంటలను తినడం వల్ల వచ్చే సమస్య. అంతేకాదు మనం తినే ఆహారంలో ఉప్పు, కారం ఎక్కువగా ఉండటం వల్ల కూడా వస్తుంది. అంతేనా అంటే ఇంకా వుంది.. చిన్న, చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని, వారి కోపమంతా అన్నంపై చూపించి … Read more

అసిడిటీ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు

మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి. వాటితో అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వికారంగా అనిపిస్తుంది. … Read more

కడుపులో మంటగా ఉంటుందా..? ఈ చిట్కాలు పాటించండి..!

మనలో అధికశాతం మందికి సహజంగనే కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా మద్యం అధికంగా సేవించినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దీన్నే గ్యాస్ట్రయిటిస్‌ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వస్తే ఒకటి, రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఒక పట్టాన తగ్గదు. అలాంటి వారు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. … Read more