Natural Home Remedies For Acidity : కడుపులో మంటగా ఉందా.. ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Natural Home Remedies For Acidity : అసిడిటీ సమస్య అనేది చాలా మందికి తరచుగానే వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా తినడం లేదా అతిగా భోజనం చేయడం, సరిగ్గా జీర్ణం అవకపోవడం, ఒత్తిడి, ఆందోళన, పలు రకాల మెడిసిన్లను వాడడం వంటి పలు కారణాల వల్ల చాలా మందికి అసిడిటీ వస్తుంది. దీంతో కడుపులో మంటగా ఉంటుంది. అదే తగ్గే వరకు … Read more









