Acidity : కడుపులో మంటను తక్షణమే తగ్గించుకోవాలంటే.. ఈ 10 చిట్కాలను పాటించి చూడండి..!
Acidity : అసిడిటీ.. దీన్నే కడుపులో మంట అని కూడా పిలుస్తారు. కారణాలు ఏమున్నప్పటికీ కడుపులో మంటగా ఉంటే మాత్రం అసలు సహించదు. కూర్చున్నా.. పడుకున్నా.. కడుపులో అంతా మంటగా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కడుపులో మంటను వెంటనే తగ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కడుపులో బాగా … Read more









