ఎసిడిటీ బాగా ఉందా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ఎసిడిటీ అనేది మ‌న‌కు అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంటుంది. కారం, మ‌సాలాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా.. కొవ్వు ప‌దార్థాలు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన్నా.. స‌మ‌యానికి తిన‌క‌పోయినా.. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోయినా అసిడిటీ వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటిస్తే అసిడిటీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. * ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ప్రతి ముద్దను బాగా నమిలి తినండి. … Read more