Acidity : కడుపులో మంట, గ్యాస్ సమస్యకు.. ఆయుర్వేద చికిత్సలు..!
Acidity : బాగా కారం, మసాలాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తిన్నా.. మద్యం విపరీతంగా సేవించినా.. ఒత్తిడి, ఆందోళన వల్ల.. కొన్ని రకాల మెడిసిన్లను వాడడం వల్ల.. కొందరికి కడుపులో విపరీతమైన గ్యాస్, మంట వస్తాయి. అవి ఒక పట్టాన తగ్గవు. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చికిత్సలను పాటిస్తే.. దాంతో ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చికిత్సలు ఏమిటంటే.. 1. రోజూ ఉదయాన్నే పరగడుపునే కలబంద రసాన్ని 30 ఎంఎల్ … Read more









