పొట్టలో పేగుల నుంచి కొన్నిసార్లు మనకు శబ్దాలు వినిపిస్తాయి.. ఇలా ఎందుకు జరుగుతుంది ? దీని వల్ల ఏదైనా హాని కలుగుతుందా ?
మన జీర్ణవ్యవస్థలో జీర్ణాశయం, పేగులు చాలా ముఖ్యమైన భాగాలు. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అయ్యాక చిన్న పేగులకు చేరుతుంది. అక్కడ ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకుంటుంది. తరువాత మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగు ద్వారా బయటకు వస్తాయి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. అయితే కొన్ని సార్లు మనకు పేగుల్లో శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో అసౌకర్యానికి గురవుతుంటాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? ఆ శబ్దాలు ఎందుకు వస్తాయి ? దీంతో … Read more









