మీరాత్రి భోజ‌నంలో వీటిని భాగంగా చేసుకుంటే…..అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.!

రాత్ర‌యిందంటే చాలు ఘుమ ఘుమ‌లాడే రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో మ‌నం విందు భోజ‌నం ఆర‌గిస్తాం. ఉద‌యం, మ‌ధ్యాహ్నం అంత‌గా తిన‌ని వారు కూడా రాత్రికి వ‌చ్చే స‌రికి కొంచెం ఎక్కువ‌గానే లాగించేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? రాత్రి పూట మ‌నం తినే భోజ‌న‌మే అనేక అనారోగ్యాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని..? అందుకే అన్నారు, ఉద‌యం రాజులాగా ఎక్కువ మొత్తంలో ఆహారం తినాల‌ట‌. అదే మ‌ధ్యాహ్నం మంత్రిలా, రాత్రికి బంటులా భోజ‌నం ఆర‌గించాల‌ట‌. అంటే ఉదయం నుంచి రాత్రికి వ‌చ్చే సరికి తిండి … Read more

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ లేదా డిన్న‌ర్‌.. ఏ స‌మ‌యంలో చేస్తే మంచిది..?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌… మ‌ధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్న‌ర్‌… ఈ మూడింటినీ మ‌నం క‌రెక్టు టైముకు పూర్తి చేయాలి. ఆహారం తీసుకునే విష‌యంలో క‌చ్చితంగా స‌మ‌య పాల‌న పాటించాలి. రోజూ ఆ మూడు ఆహారాల‌ను ఏ టైముకు తీసుకుంటామో ఆ టైం నిర్దిష్టంగా ఉండాలి. స‌మ‌యం మించ‌కూడ‌దు. అందుక‌నే వైద్యులు కూడా వేళ‌కు భోజ‌నం చేయాల‌ని మ‌న‌కు చెబుతుంటారు. అయితే అస‌లు బ్రేక్ ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో చేయాలో.. ఎప్పటి వ‌ర‌కు వాటిని తీసుకుంటే … Read more

రాత్రి భోజ‌నాన్ని ఏ స‌మ‌యంలోగా చేస్తే మంచిది..?

ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా ప్రస్తుతం చాలామంది రాత్రిపూట ఆహారాన్ని చాలా ఆలస్యంగా తీసుకుంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని వైద్యనిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శ‌రీర మెటబాలిజం దెబ్బతింటుందని వారు అంటున్నారు. అలాగే అధిక బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుందని, దీంతో డయాబెటిస్, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేయాలని … Read more

డిన్న‌ర్‌లో ఇవి చేర్చుకుంటే ఇక జీర్ణ స‌మ‌స్య‌లే ఉండ‌వు..!

మ‌న శ‌రీరంలో జీర్ణ‌ వ్య‌వ‌స్థ చాలా ముఖ్యమైన‌ది. ఇది సరిగ్గా ఉంటేనే చాలా సమస్యలు దూరమవుతాయి. దీనిని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థ శరీర మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం జీర్ణక్రియ సరిగా ఉండాలి. డైజేషన్ హెల్త్ సరిగా లేకపోతే, తిన్న ఆహారం సరిగా అరగదు. దీంతో పొట్టలో అసౌకర్యం, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు. కాబ‌ట్టి డిన్నర్ విషయంలో చేసే కొన్ని తప్పులు, జీర్ణక్రియ ఆరోగ్యం కోసం … Read more

Dinner : రాత్రి పూట ఆల‌స్యంగా భోజనం చేస్తున్నారా ? అయితే ఈ అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Dinner : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డం లేదు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం వల్ల అనేక వ్యాధుల‌కు గుర‌వుతున్నారు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం క‌న్నా.. రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేస్తేనే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధకులు తేల్చారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన బ్రిగ‌మ్ హాస్పిట‌ల్ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. స‌ద‌రు హాస్పిట‌ల్‌కు చెందిన ప‌రిశోధ‌కులు కొంత‌మందిపై అధ్య‌య‌నం చేప‌ట్టారు. 14 రోజుల పాటు … Read more

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఆ ఆహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే అది మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌రైన స‌మ‌యాల‌కు భోజ‌నం చేయాలి. ఇక రాత్రి పూట కొంద‌రు ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా భోజనం చేసేయాలి. … Read more