మధ్యాహ్నం మీరు తినే భోజనంలో వీటిని చేర్చుకోండి.. బరువు సులభంగా తగ్గుతారు..
ప్రస్తుతం అన్ని వయసులవారికి బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇది మరింత భయంకరంగా మారింది. కోవిడ్-19 తర్వాత చాలాసార్లు లాక్‌డౌన్‌ను ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శారీరక శ్రమ తగ్గిపోయి.. నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ షేప్‌కి రావడం కష్టమైన పనిగా మారింది. అయితే దీని కోసం మధ్యాహ్నం ఈ 3 … Read more









