మధ్యాహ్న భోజనం చేశాక నిద్రమత్తుకు కారణం..!!
ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఉద్యోగస్తులయితే సమయం దొరికితే, లేదా ఒక సెలవు దొరికితే చాలు హ్యాపీగా నిద్రపోవాలి, లేదా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు తీస్తే బాగుంటుందని అనుకుంటారు. అలా మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించడం తెలిసిందే. కొందరికి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుంటే కానీ హుషారు కలగదు. అలా మధ్యాహ్నం … Read more









