ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

రోజూ ఉదయాన్నే అల్పాహారం చేయడం అందరికీ అలవాటు. కానీ కొందరు బరువు తగ్గాలనో, ఇతర ఆరోగ్య కారణాల పేరిటో టిఫిన్ చేయడం మానేస్తారు. ఒక్కసారిగా టిఫిన్‌ తినడానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని, అల్పాహారమే క‌దా అనుకుంటే అంతులేని సమస్యలా మారే ప్రమాదాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికీ అల్పాహారం చాలా ముఖ్యమని, ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకంగా ఉంటుందని కూడా చెప్తున్నారు.అల్పాహారం … Read more

డ‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే.. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి..?

అల్పాహారం సేవించడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్దీకరించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు ఆకలికి సంబంధించిన హార్మోన్లకు సహాయకారిగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అల్పాహారాన్ని సాధారణమైన హై కార్బోహైడ్రేట్ భోజనంలాంటి బ్రెడ్ తదితర వాటితో పూర్తి చేయవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయని, దీంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి నిలకడగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పోషణ విభాగపు ప్రొఫెసర్, పరిశోధకులు డాక్టర్. సిరిల్ కండాల్ తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని … Read more

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ లేదా డిన్న‌ర్‌.. ఏ స‌మ‌యంలో చేస్తే మంచిది..?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌… మ‌ధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్న‌ర్‌… ఈ మూడింటినీ మ‌నం క‌రెక్టు టైముకు పూర్తి చేయాలి. ఆహారం తీసుకునే విష‌యంలో క‌చ్చితంగా స‌మ‌య పాల‌న పాటించాలి. రోజూ ఆ మూడు ఆహారాల‌ను ఏ టైముకు తీసుకుంటామో ఆ టైం నిర్దిష్టంగా ఉండాలి. స‌మ‌యం మించ‌కూడ‌దు. అందుక‌నే వైద్యులు కూడా వేళ‌కు భోజ‌నం చేయాల‌ని మ‌న‌కు చెబుతుంటారు. అయితే అస‌లు బ్రేక్ ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో చేయాలో.. ఎప్పటి వ‌ర‌కు వాటిని తీసుకుంటే … Read more

రోజూ బ్రేక్‌ఫాస్ట్ ను కచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే..?

ఎలాంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండాల‌ని చూస్తున్నారా..? అయితే.. మీరు నిత్యం క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సిందే. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు చాలా వ‌స్తాయ‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. ప‌లువురు సైంటిస్టులు చేసిన అధ్య‌య‌నాలే ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. స‌రిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అలాంటి వారి ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు స‌క్ర‌మంగా ఉండ‌క చివ‌ర‌కు డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే మ‌హిళ‌ల‌కు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం 20 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ట‌. … Read more

‘టిఫిన్‌’ ఎగ్గొడుతున్నారా? తొందరగా పోతారు

మనమందరం ఎప్పుడోఒకప్పుడు పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌ ఎగ్గొట్టినవాళ్లమే. కారణాలనేకం. టిఫిన్‌ నచ్చకపోవడం, ఉదయమే ఊరెళ్లాల్సిరావడం, ఇంకేదైనా పనిఉండడం… ఇలా. ఏదేమైనా పొద్దున అల్పాహారం మిస్‌ చేయడం, రాత్రి భోజనం లేట్‌గా చేయడం చాలా ప్రమాదకరమని పరిశోధనలు తేల్చాయి. సాధారణంగా ఎవరు ఎలాంటి ఆహారం తీసుకున్నా, అన్ని ప్రాంతాలవారు ఏదోఒకటి పొద్దున్నే తినడం అలవాటు. చద్దన్నం-పెరుగు, ఇడ్లీ-వడ, బ్రెడ్‌ టోస్ట్‌, ఉడికించిన కూరగాయముక్కలు.. ఇలా ఎవరికి నచ్చింది వారు తింటారు. అయితే, తీరికలేని ప్రస్తుత జీవనశైలిలోఅప్పుడప్పుడు ఈ అల్పాహారం తీసుకోవడం … Read more

Breakfast : ఉద‌యం టిఫిన్ తినడం మానేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Breakfast : ఉరుకుల జీవితం కార‌ణంగా మ‌న‌లో చాలా మందికి ఆహారాన్ని తీసుకునే స‌మ‌యం కూడా ఉండ‌దు. చాలా మంది ఉద‌యాన్నే త‌మ రోజును హ‌డావిడిగా ప్రారంభిప్తూ ఉంటారు. దీంతో స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం చేత ఉద‌యం అల్పాహారం తీసుకోవ‌డం మానేస్తూ ఉంటారు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఉద‌యం పూట అల్పాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట అల్పాహారం చేయ‌డం వ‌ల్ల … Read more

Soyabean Dosa : ఎప్పుడూ చేసే దోశ‌లు కాకుండా ఇలా సోయాబీన్స్ దోశ‌లు చేయండి.. రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..

Soyabean Dosa : మ‌నం త‌ర‌చూ ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌ల‌ను చాలా మంది చేసుకుని తింటుంటారు. మ‌సాలా దోశ‌, ఆనియ‌న్ దోశ‌, ఎగ్ దోశ‌.. ఇలా చేస్తారు. అయితే మీరెప్పుడైనా సోయాబీన్స్ దోశ‌ను చేసి తిన్నారా.. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్య‌క‌రం కూడా. వీటిని చేయ‌డం కూడా సుల‌భమే. ఈ క్ర‌మంలోనే సోయాబీన్స్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేయాలో.. అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. సోయాబీన్స్ దోశ‌ల … Read more

Jonna Dosa Without Rice : బియ్యం లేకుండా జొన్న దోశ‌.. షుగ‌ర్ పేషెంట్ల‌కు మంచిది.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Jonna Dosa Without Rice : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నందరికి తెలుసు. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జొన్న‌ల‌తో రోటి, సంగ‌టి, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న … Read more

Instant Ragi Dosa : దోశలు తినాల‌ని ఉందా.. రాగి దోశ‌లను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోవ‌చ్చు..

Instant Ragi Dosa : చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో రాగులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగి … Read more

Stuffed Idli Recipe : ఎప్పుడూ రొటీన్‌గా చేసే ఇడ్లీల‌కు బ‌దులుగా ఇలా ఓసారి స్ట‌ఫ్డ్ ఇడ్లీలను చేసి చూడండి.. రుచి భ‌లేగా ఉంటాయి..

Stuffed Idli Recipe : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. నూనె ఎక్కువగా ఉప‌యోగించి చేసే అల్పాహారాల కంటే ఇడ్లీలు చాలా మేలైన‌వి. ఈ ఇడ్లీల‌ను కూడా మనం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ చేసే ఇడ్లీల కంటే కింద చెప్పిన విధంగా చేసే స్ట‌ప్ఫ్డ్ ఇడ్లీలు కూడా మ‌రింత రుచిగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ … Read more