ఒక్కోసారి పెనం కాలిన తరువాత మనం వేసే మొదటి దోసె సరిగ్గా రాదు. దీనికి కారణం ఏమిటి? వివరంగా తెలుపగలరు?

గతుకుల రోడ్డు మీద ప్రయాణం కష్టం, నునుపుగా ఉన్న రోడ్డు మీద వాహనాలు ఝామ్మని దూసుకుపోతాయి. దోశ పెనాన్ని బాగా విడవాలి అంటే పెనానికి, పిండికి మధ్యలో ఒక సన్నని పూత అడ్డంగా ఉండాలి. లేదంటే పెనం మీద సూక్ష్మమైన గుంతల్లో పిండి అతుక్కుపోతుంది. నాన్ స్టిక్ పెనాలకు ఆ పూత ముందే ఉంటే మాములు పెనాలకు మనం తయారుచేసుకోవాలి లేదా ఒకట్రెండు దోశలు వేయగా దానికదే ఏర్పడుతుంది. వేడెక్కుతున్న పెనం మీద ఒక చెంచా నూనె … Read more

దోశ‌లు బాగా రావాలంటే ఏం చేయాలో తెలుసా ?

మ‌నం ర‌క ర‌కాల దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు. మినుములు, పెస‌లు, చిరు ధాన్యాలు.. ఇలా ర‌క ర‌కాల ధాన్యాల‌తో దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎంత ప్ర‌య‌త్నించినా దోశ‌లు బాగా రావ‌డం లేద‌ని కొంద‌రు వాపోతుంటారు. మ‌రి దోశ‌లు బాగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * పిండి మరీ మెత్తగా పట్టకుండా కాస్తా బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. దీంతో దోశ‌లు బాగా వ‌స్తాయి. * పిండి మరీ గట్టిగా కలపకూడదు. కాస్తా … Read more

Jonna Dosa Without Rice : బియ్యం లేకుండా జొన్న దోశ‌.. షుగ‌ర్ పేషెంట్ల‌కు మంచిది.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Jonna Dosa Without Rice : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నందరికి తెలుసు. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జొన్న‌ల‌తో రోటి, సంగ‌టి, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న … Read more

రుచితోపాటు పోష‌కాలు ఉండే విధంగా ర‌వ్వ దోశ‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

దోశ‌ల‌లో అనేక ర‌కాలు ఉన్నాయి. వాటిల్లో ర‌వ్వ దోశ కూడా ఒక‌టి. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా ర‌వ్వ దోశ‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే రుచితోపాటు పోష‌కాలు కూడా ఉండే విధంగా ర‌వ్వ దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక క‌ప్పు ర‌వ్వ‌, ఒక క‌ప్పు గోధుమ పిండి, అర క‌ప్పు బియ్యం పిండి, ఒక క‌ప్పు తాజా పెరుగుల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. 2. ఆ మిశ్ర‌మంలో ఉప్పు, ఒక … Read more