Jonna Dosa Without Rice : బియ్యం లేకుండా జొన్న దోశ‌.. షుగ‌ర్ పేషెంట్ల‌కు మంచిది.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Jonna Dosa Without Rice : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నందరికి తెలుసు. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జొన్న‌ల‌తో రోటి, సంగ‌టి, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న … Read more