Stuffed Idli Recipe : ఎప్పుడూ రొటీన్‌గా చేసే ఇడ్లీలకు బదులుగా ఇలా ఓసారి స్టఫ్డ్ ఇడ్లీలను చేసి చూడండి.. రుచి భలేగా ఉంటాయి..
Stuffed Idli Recipe : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. నూనె ఎక్కువగా ఉపయోగించి చేసే అల్పాహారాల కంటే ఇడ్లీలు చాలా మేలైనవి. ఈ ఇడ్లీలను కూడా మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాం. తరచూ చేసే ఇడ్లీల కంటే కింద చెప్పిన విధంగా చేసే స్టప్ఫ్డ్ ఇడ్లీలు కూడా మరింత రుచిగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ … Read more









