డయాబెటిస్‌ ఉన్నవారు ఉదయం ఈ సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేయాలి..! ఎందుకంటే ?

భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. డయాబెటిస్ ఉందని కూడా తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ప్రీ-డయాబెటిస్ అంటారు. కానీ సరైన ఆహారం సహాయంతో రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించవచ్చు. దీంతో మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు. చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం నిర్ధిష్ట సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేయాలి. ఎండోక్రైన్ సొసైటీలో ప్రచురించబడిన, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం 8.30 … Read more

ప‌ర‌గ‌డుపున తినాల్సిన అత్యుత్త‌మ‌మైన ఆహారాలు ఇవే..!

రాత్రి పూట మ‌నం భోజ‌నం చేశాక మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు చాలా స‌మ‌యం వ్య‌వ‌ధి వ‌స్తుంది. దీంతో శ‌రీరం ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌నం శ‌క్తివంత‌మైన, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తింటే మంచిది. దీంతో శ‌రీరానికి శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని అత్యుత్త‌మమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఉద‌యం చాలా మంది బియ్యంతో పొంగ‌ల్ చేసుకుని తింటారు. అయితే బియ్యంకు … Read more

Breakfast: ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం లేదా ? అయితే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసుకోండి..!

Breakfast: ఉద‌యం చాలా మంది ర‌క‌ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తుంటారు. త‌మ స్థోమ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అయితే కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌కుండా నేరుగా మ‌ధ్యాహ్నం లంచ్ చేస్తారు. కానీ అలా చేయ‌డం మంచిది కాదు. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయ‌డం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ ను మానేస్తే దాని ప్ర‌భావం బ్ల‌డ్ గ్లూకోజ్ లెవ‌ల్స్‌పై ప‌డుతుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. డ‌యాబెటిస్ … Read more

బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడ‌క‌బెట్టిన‌ కోడిగుడ్ల‌ను తినాలి.. ఎందుకో తెలుసా ?

రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. రోజంతా ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు లభిస్తాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో కోడిగుడ్లు ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లో ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో దీన్ని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు..!

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. డైట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. వేళ‌కు తిండి తినాలి, నిద్ర పోవాలి. వ్యాయామం చేయాలి. ఇలా రోజూ చేస్తేనే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు. అయితే రోజూ ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో పాల‌ను తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు … Read more

ఉద‌యాన్నే ఈ ఆహారాల‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి.. బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు కొంద‌రు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటుంటారు. కానీ బరువు త‌గ్గే క్ర‌మంలో కొంద‌రు బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం మానేస్తారు. నిజానికి అలా చేయ‌కూడ‌ద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ మానేయ‌డం వ‌ల్ల రోజులో మిగిలిన స‌మ‌యాల్లో ఎక్కువ క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను తింటార‌ని, దీంతో అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. మ‌రి బ‌రువు త‌గ్గ‌డం ఎలా ? అంటే.. రోజూ ఉద‌యాన్నే … Read more

ఉద‌యం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

type 2 diabetes risk will be reduced if breakfast is taken before 8.30 am

మ‌న‌లో కొంద‌రు రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రిస్తారు. దీంతో స‌హ‌జంగానే మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తారు. ఈ క్ర‌మంలో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను కూడా ఆల‌స్యంగానే పూర్తి చేస్తారు. అయితే ఇలా చేయ‌డం అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ ఉద‌యం 8.30 గంట‌ల లోపు పూర్తి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. మొత్తం 10,575 మందికి చెందిన వివ‌రాల‌ను … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తున్నారా ? అయితే జాగ్ర‌త్త‌.. ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

మ‌న‌లో అధిక శాతం మంది నిత్యం ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తారు. అయితే నిజానికి ఇలా చేయ‌రాదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సి ఉంటుంది. ఇక కొంద‌రు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం మానేస్తారు. అలా కూడా చేయ‌రాదు. ఈ క్ర‌మంలోనే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గుతుంది. చురుగ్గా ఉండ‌లేరు. రాత్రంతా … Read more

శ‌రీరానికి శ‌క్తి, పోష‌ణ రెండూ ల‌భించాలంటే.. ఈ 6 అద్భుత‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తీసుకోవాలి..!

బ్రేక్‌ఫాస్ట్ అంటే రోజంతా శ‌రీరానికి శ‌క్తిని అందివ్వాలి. అంతేకానీ మ‌న శ‌రీర బ‌రువును పెంచేవిగా ఉండ‌కూడ‌దు. అలాగే శ‌రీరానికి పోష‌ణ‌ను కూడా అందించాలి. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ల‌నే మ‌నం తినాల్సి ఉంటుంది. అలాగే త‌క్కువ ఖ‌ర్చు కూడా క‌లిగి ఉండాలి. అలాంటి ఉత్త‌మ‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల వివ‌రాలు ఇవిగో. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి లభించ‌డ‌మే కాదు, ఉద‌యాన్నే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు దాదాపుగా అందుతాయి. మ‌రి ఆ బ్రేక్‌ఫాస్ట్‌లు ఏమిటంటే.. 1. ఎగ్ ఆమ్లెట్ విత్ … Read more