సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తినాలనుకుంటున్నారా ? ఎన్ని నిమిషాల పాటు ఉడికించాలో తెలుసుకోండి..!
కోడిగుడ్లను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరు బాయిల్డ్ ఎగ్స్‌ను తింటే కొందరు ఆమ్లెట్ రూపంలో తింటారు. అయితే గుడ్డు ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే వాటిని ఉడకబెట్టి తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తింటుంటారు. అయితే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ సరిగ్గా రావాలంటే గుడ్లను ఎంత సేపు ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సేపు గుడ్లను ఉడకబెడితే అవి బాగా బాయిల్ అవుతాయి. … Read more









