ప్రోటీన్ ఎక్కువగా ఉండే శాకాహార పదార్థాలు ఇవే..!

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు చాలా తక్కువ. మాంసాహార పదార్థాలతో పోలిస్తే లేవు అని అనట్లేదు. తక్కువ అని అంటున్నాం. శాకాహార పదార్థాలలో కొన్ని పదార్ధాలు ఉన్నాయి. వాటిలో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. వాటి గురించి చెప్పుకునే ముందు ముందుగా మాంసాహారంలో ఎలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో చూద్దాం. 100 గ్రాముల చికెన్ — 27 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల మటన్ — 25 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల … Read more

Proteins : చికెన్‌, మ‌ట‌న్‌, ప‌ప్పు అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Proteins : ప్రోటీన్ విషయంలో, తప్పులు చేయకూడదు. మన ఆరోగ్యం బాగుండాలి అంటే, మనం తీసుకునే ఆహారం కూడా బాగుండాలి. మనం తీసుకునే ఆహారం బాగుంటేనే, మన ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఆహారం విషయంలో అసలు తప్పులు చేయకూడదు. ఆరోగ్యంగా ఉండడానికి, ప్రోటీన్ అనేది చాలా అవసరం. రోగ నిరోధక వ్యవస్థని ప్రోటీన్ మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పని చేస్తూ, ఒంట్లో మనకి జరిగే రసాయన చర్యలు కి తోడ్పడుతుంది. ప్రోటీన్ తీసుకోవడం వలన, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. … Read more

Proteins : మీ శ‌రీరానికి ప్రోటీన్లు స‌రిగ్గా అందుతున్నాయా..? లేదంటే జాగ్ర‌త్త‌..!

Proteins : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే, మనకి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎముకలుని దృఢంగా మారుస్తుంది ప్రోటీన్. శరీరంలో ప్రోటీన్ కనుక లేకపోతే, అనేక సమస్యలు వస్తాయి. ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే, ఉబకాయం, ఎముకల బలహీనత మొదలు జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఇలా పలు సమస్యలు కలుగుతాయి. కానీ. శరీరానికి వివిధ వయసులో వివిధ రకాల … Read more

Proteins : ప్రోటీన్లు స‌రిగ్గా అంద‌డం లేదా.. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Proteins : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. కండ‌రాల అభివృద్దిలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో, జుట్టు ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మ‌న‌లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. శ‌రీరంలో ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే చాలా మందికి వారు ప్రోటీన్ … Read more

Proteins : ప్రోటీన్లు కావాలంటే చికెన్‌, మ‌ట‌న్ తినాల్సిన ప‌నిలేదు.. ఈ ఆహారాల‌ను కూడా తిన‌వ‌చ్చు..

Proteins : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ ఒక‌టి. మ‌నం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల‌కు ఎంతో ముఖ్య‌మైన స్థానం ఉంది. మ‌నం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ త‌ప్ప‌కుండా ఉండేలా చూసుకోవాలి. చురుకుగా, బ‌లంగా, ఉత్సాహంగా, చ‌లాకీగా, కండ‌రాలు ధృడంగా ఉండాలంటే మ‌న శ‌రీరానికి ప్రోటీన్లు ఎంతో అవ‌స‌రం. అలాగే చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాల‌న్న కూడా మ‌న శ‌రీరానికి ప్రోటీన్లు అవ‌స‌రం. ప్రోటీన్లు క‌లిగిన ఆహారాలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి కోడిగుడ్లు … Read more

Proteins : చికెన్, మ‌ట‌న్‌తోనే ప్రోటీన్లు వ‌స్తాయ‌నుకుంటే పొర‌పాటు.. ఈ శాకాహారాల్లోనూ స‌మృద్ధిగా ప్రోటీన్లు ఉంటాయి..!

Proteins : ప్రోటీన్లు అంటే మ‌నకు ముందుగా గుర్తుకు వ‌చ్చేది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు. అయితే వాస్త‌వానికి శాకాహారం తినేవారికి కూడా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల శాకాహారాల్లోనూ ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్నింటిలో చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా ఎక్కువ ప్రోటీన్లు ల‌భిస్తాయి. అవును.. షాక‌వుతున్నా.. ఇది నిజ‌మే. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు వంటి ఆహారాల క‌న్నా ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే శాకాహారాలు ఇంకా … Read more

Proteins : మ‌న‌ శ‌రీరానికి రోజుకు ప్రోటీన్లు ఎన్ని అవ‌స‌ర‌మో.. ఇలా సుల‌భంగా లెక్కించి తెలుసుకోండి..!

Proteins : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. ఇవి స్థూల పోష‌కాల జాబితాకు చెందుతాయి. అంటే వీటిని రోజూ ఎక్కువ ప‌రిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. ప్రోటీన్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అనేక క్రియలు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. ప్రోటీన్ల వ‌ల్ల కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. క‌ణ‌జాలాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. మ‌న శరీరంలో ఆహారం స‌రిగ్గా జీర్ణం అయ్యేందుకు, శ‌క్తి ఉత్ప‌త్తి అయ్యేందుకు, కండ‌రాల ప‌నితీరుకు, గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం గ‌డ్డ క‌ట్టేందుకు.. … Read more

ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? మ‌న శ‌రీరానికి రోజూ ప్రోటీన్లు ఎంత కావాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. అన్ని రకాల విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌న్నా.. అందుకు ప్రోటీన్లు ఎంతో అవ‌స‌రం అవుతాయి. ప్రోటీన్ల వ‌ల్ల మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. కండ‌రాల నిర్మాణం జ‌రిగి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బరువు త‌గ్గ‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తుంటారు. ఎన్ని వ్యాయామాలు చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని దిగులు చెందుతుంటారు. అయితే ప్రోటీన్ల లోపం ఉంటే ఇలాగే జ‌రుగుతుంది. … Read more

కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తినాలి.. ఎందుకో తెలుసా ?

కోవిడ్ వ‌చ్చి న‌యం అయిన వారు ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి స‌హ‌జంగానే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాల‌డం, అల‌స‌ట, నిద్ర‌లేమి, హార్మోన్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందువ‌ల్ల వారు ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అడ్రిన‌ల్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. చ‌ర్మ క‌ణాలు … Read more

ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మాత్ర‌మే కాదు.. ఇవి కూడా అవ‌స‌ర‌మే..!

కాల్షియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కాల్షియం ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక‌ల నిర్మాణానికి స‌హాయ ప‌డుతుంది. అయితే ఎముక‌ల ఆరోగ్యానికి కేవ‌లం కాల్షియం మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర పోష‌కాల‌ను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు విట‌మిన్ డి కూడా స‌హాయ ప‌డుతుంది. విట‌మిన్ డి త‌గినంత‌గా ఉంటేనే శ‌రీరం కాల్షియంను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. అందువ‌ల్ల శ‌రీరంలో … Read more