ప్రోటీన్లను తగిన మోతాదులోనే తీసుకుంటున్నారా ? ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..!
మన శరీరానికి రోజూ అవసరం అయ్యే పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. ఇవి స్థూల పోషకాల కిందకు చెందుతాయి. అంటే మనకు రోజూ ఎక్కువ మొత్తంలో ఇవి అవసరం అవుతాయి. ఎవరైనా సరే వారి శరీర బరువుకు అనుగుణంగా ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మనకు శక్తిని ఇవ్వడంతోపాటు కణాల నిర్మాణానికి, పెరుగుదల, మరమ్మత్తులకు దోహదపడతాయి. అయితే రోజూ తగినంత మోతాదులో ప్రోటీన్లను తీసుకోకపోతే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రోటీన్లను తగినంత … Read more









