స‌రిగ్గా ఉడ‌క‌ని చికెన్ ను తింటే క‌లిగే ప్ర‌మాదాలు ఇవే..!

ఇల్లు, హోట‌ల్ లేదా వేరే ఏ ప్రాంతంలోనైనా ఆహారంగా చికెన్ అందుబాటులో ఉందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు ఎవరైనా దాన్ని తినేందుకు అమిత‌మైన ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు. ఈ క్ర‌మంలోనే త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని కూడా తీర్చుకుంటారు. అయితే చికెన్ బాగా ఉడికి, స‌రిగ్గా దాన్ని వండి ఉంటే… అలాంటి చికెన్‌ను ఏ వెరైటీ రూపంలోనైనా నిరభ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. కానీ చికెన్‌ను స‌రిగ్గా ఉడికించ‌క‌పోతే..? అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మాన‌వు. డ‌యేరియా, క‌డుపునొప్పి … Read more

చికెన్‌ను స్కిన్‌తో తినాలా..? స్కిన్ తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?

చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు.. మాంసాహారులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు. మరీ ఎక్కువ‌గా చికెన్ తినేవారు అయితే వారంలో రెండు, మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా ఫ్రై ఇలా కోడి మాంసంతో తయారుచేసిన ఏదో ఒక డిష్ తింటారు. కొంతమందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదని కూడా అంటారు. సాధారణంగా చికెన్ కొనడానికి దుకాణానికి వెళ్లగానే కొంతమంది స్కిన్ లెన్ చికెన్, మరికొంత మంది స్కిన్‌తో ఉన్న … Read more

కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

కోడి మాంసాన్ని వంటకు ఉపయోగించే ముందు కడగడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కోడి మాంసాన్ని కడగడం వలన కంటె దానిని వండడం సురక్షితంగా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాన్ని కడిగితే దాని మీద ఉండే బాక్టీరియా వంటింట్లో పక్కనున్న ఇతర వస్తువులకు, ఉపకరణాలకు సంక్రమించగలదు. దీన్ని క్రాస్ కంటామినేషన్ అంటారు, ఇది ఆహారం విషతుల్యానికి దారి తీస్తుంది. చికెన్‌ను తెచ్చిన‌ప్పుడు క‌డ‌గ‌వ‌ద్దు. వండే ముందు చల్లగా ఉంచండి. ఫ్రిజ్‌లో లేదా డీప్ … Read more

చికెన్‌లో ఈ 4 భాగాల‌ను అస‌లు తిన‌కూడ‌దు.. తింటే చాలా డేంజ‌ర్‌..

చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చికెన్ తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా ర‌క‌ర‌కాల చికెన్ వంట‌కాల‌ను నాన్ వెజ్ ప్రియులు ఆస్వాదిస్తుంటారు. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే చికెన్‌లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు శక్తిని అందిస్తాయి. కండ‌రాల నిర్మాణానికి దోహ‌దం చేస్తాయి. అలాగే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా మ‌న‌కు చికెన్ ద్వారా ల‌భిస్తాయి. అయితే చికెన్‌కు చెందిన 4 భాగాల‌ను మాత్రం … Read more

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల చికెన్ ఐట‌మ్స్ లాగించేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. చికెన్ తిన్నాక పాలు తాగ‌రాద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది. చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగితే జీర్ణాశ‌యంలో విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బాగా ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని … Read more

Chicken : చికెన్ తో పాటు.. వీటిని అస్సలు తీసుకోవద్దు..!

Chicken : చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు, కొన్ని పొరపాట్లు చేయడం వలన అనవసరంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. చికెన్ అంటే, మీకు కూడా చాలా ఇష్టమా..? చికెన్ ఇష్టమని చికెన్ ఎక్కువ తింటున్నారా..? అయితే, పొరపాటున కూడా చికెన్ తినేటప్పుడు, ఈ పొరపాట్లు చేయకండి. చికెన్ తినేటప్పుడు వీటిని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. చికెన్ లానే పాలల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలను చికెన్ తో పాటుగా తీసుకోవడం వలన … Read more

చికెన్ కొనేందుకు వెళ్తున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

ఆదివారం వ‌స్తే చాలు, చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌ట‌న్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక దాన్ని ఎప్పుడో ఒక‌సారి గానీ తిన‌రు. ఇక చికెన్ అయితే ఆదివారం అనే కాదు, వారంలో ఏ రోజు తినాల‌ని అనిపిస్తుందో అప్పుడు తినేస్తుంటారు. అయితే చికెన్ కొనేందుకు వెళ్లే వారు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేమిటంటే.. * కోళ్ల‌ను అప్పుడే క‌ట్ చేసి చికెన్ చేసి ఇస్తే తాజాగా ఉంటాయి. కానీ కొంద‌రు … Read more

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?

Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చికెన్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు చికెన్‌తో కూర చేసుకుని తింటే కొంద‌రు బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే కొంద‌రు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చూపిస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌ను స్కిన్ లెస్ రూపంలో స్కిన్ తీసేసి తింటున్నారు. కానీ కొంద‌రు చికెన్ స్కిన్‌ను తినాల‌ని.. అది చాలా … Read more

Chicken : చికెన్ ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే జ‌రిగే న‌ష్టాల‌ను తెలుసుకోండి..!

Chicken : ఆదివారం వ‌చ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు ఎక్కువ‌గా చికెన్ ను తెచ్చుకుని వండుకుని తింటూ ఉంటారు. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చికెన్ లో అధికంగా ఉండే ప్రోటీన్లు మ‌న శ‌రీరంలో ఉండే కండరాల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌రువు పెర‌గ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో కూడా చికెన్ దోహ‌ద‌ప‌డుతుంది. చికెన్ తిన‌డం వ‌ల్ల … Read more

Chicken Mutton Fish : చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు.. ఈ మూడింటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఎందులో ఉంటాయి.. ఏది తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది..?

Chicken Mutton Fish : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర మాంసాహారాల‌ను అధికంగా తింటున్నారు. క‌రోనా కార‌ణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గ‌తంలో వారంలో ఒక‌సారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొంద‌రు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను సైతం ఎదిరించే … Read more