Chicken : చికెన్‌ను స్కిన్‌తో తిన‌వ‌చ్చా ? ఏమైనా హాని కలుగుతుందా ?

Chicken : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే వారికి న‌చ్చి తీరుతుంది. చికెన్‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుకుని తింటుంటారు. అయితే చికెన్‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చికెన్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. చికెన్‌లో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. కండ‌రాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయి. … Read more

బ‌ర్డ్ ఫ్లూ భ‌యంతో చికెన్ తిన‌డం లేదా ? ఈ శాకాహారా‌ల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి..!

క‌రోనా నేప‌థ్యంలో అప్ప‌ట్లో మాంసాహార ప్రియులు చికెన్ తిన‌డం మానేశారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని నిపుణులు చెప్ప‌డంతో చికెన్ ను మ‌ళ్లీ తిన‌డం ప్రారంభించారు. ఇక దేశంలో ప్ర‌స్తుతం బ‌ర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న త‌రుణంలో మ‌ళ్లీ చికెన్‌ను తిన‌డం మానేస్తున్నారు. చికెన్ తింటే మ‌న‌కు ముఖ్య‌మైన పోష‌కాలు అందుతాయి. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు అందుతాయి. అయితే చికెన్‌ను తిన‌క‌పోతే ఈ పోషకాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. కానీ చికెన్ తిన‌క‌పోయినా స‌రే … Read more