మటన్‌ను తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్రభావం ఏమిటి..?
మటన్‌ను ఇంతవరకు కొల్లెస్టరాల్ పెంచుతుందనే అందరూ భావించేవారు. అయితే తాజాగా చేసిన ఒక అధ్యయనంలో శరీరంలోని చెడు కొల్లెస్టరాల్ అరికట్టాలంటే మటన్ బాగా పనిచేస్తుందని తేలింది. మటన్‌ను ప్రతిరోజూ తింటే…ఎల్ డిఎల్ లేదా చెడు కొల్లెస్టరాల్ తగ్గుతుందని, గుండె ఆరోగ్యంగా వుండాలంటే తినే ఆహారాలతో సమానంగా మటన్ కూడా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. ఈ పరిశోధన పెన్సిల్వానియా యూనివర్శిటీ రీసెర్చర్లు చేశారు. కొల్లెస్టరాల్ అధికంగా వున్న వారికి మటన్‌ను ప్రతిరోజూ తినిపించి పరిశోధించి అది వారిలోని చెడు … Read more









