Mutton : షుగర్ ఉన్నవారు మటన్ తినవచ్చా ?
Mutton : డయాబెటిస్ అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్య కారణాలు లేదా క్లోమ గ్రంథి పనిచేయకపోవడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంటే.. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. మొదటి దాని కన్నా రెండో రకం మధుమేహం వల్లే చాలా మంది అవస్థలు పడుతున్నారు. మన దేశాన్ని అందుకనే డయాబెటిస్ కు రాజధాని అని పిలుస్తున్నారు. అయితే డయాబెటిస్ వచ్చిన వారు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. … Read more









