కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

కోడి మాంసాన్ని వంటకు ఉపయోగించే ముందు కడగడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కోడి మాంసాన్ని కడగడం వలన కంటె దానిని వండడం సురక్షితంగా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాన్ని కడిగితే దాని మీద ఉండే బాక్టీరియా వంటింట్లో పక్కనున్న ఇతర వస్తువులకు, ఉపకరణాలకు సంక్రమించగలదు. దీన్ని క్రాస్ కంటామినేషన్ అంటారు, ఇది ఆహారం విషతుల్యానికి దారి తీస్తుంది. చికెన్‌ను తెచ్చిన‌ప్పుడు క‌డ‌గ‌వ‌ద్దు. వండే ముందు చల్లగా ఉంచండి. ఫ్రిజ్‌లో లేదా డీప్ … Read more

Tap Water : మీ ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు కారుతున్నాయా.. అయితే వాస్తు ప‌రంగా ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tap Water : వాస్తు అంటే వాస్తే మ‌రి. కేవ‌లం ఇంటికి మాత్ర‌మే కాదు, అందులో ఉండే బాత్‌రూమ్‌ల‌కు కూడా వాస్తు వ‌ర్తిస్తుంది. బాత్‌రూంలు ఇంట్లో ఎన్ని ఉన్నా, బ‌య‌ట ఎన్ని ఉన్నా క‌చ్చితంగా వాస్తు వాట‌న్నింటికీ వ‌ర్తిస్తుంది. ఈ క్రమంలోనే బాత్‌రూంల‌లో కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాటి వ‌ల్ల ఆ ఇంట్లో ఉంటున్న వారంద‌రికీ అనారోగ్యంగా ఉండ‌డ‌మో లేదంటే డ‌బ్బు ఎప్పుడూ వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చ‌వ‌డ‌మో జ‌రుగుతూ ఉంటుంది. మ‌రి అలా కాకుండా ఉండాలంటే … Read more